EPISODE · Oct 15, 2023 · 11 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 12 | Kottha Keratam Episode 12 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 12' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 15/10/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అదిగో దూరాన కనిపిస్తోందే ఆ కొండ దానిని ఇంద్రకీలాద్రి అంటారు. ఆ కొండపై వెలసిన దేవత కనకదుర్గమ్మకి. కృష్ణానదీ తీరాన ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు వెలిసాయి అందులో ఇది ఒకటి” అని తాతయ్య చెప్పగానే తానూ చేతులెత్తి నమస్కారం చేసాడు భార్గవ. “నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అన్నారు కదా మరీ అంత నీరూ వృధా అయిపోవట్లేదూ?” “అలా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా నిలవుంచుకుని అవసరాలకి వాడుకోవడం కోసం కృష్ణానది ప్రవహించే రాష్ట్రాలలో నది పైన ఎన్నో ఆనకట్టలు కట్టారు. అందులో ఒకటి అదిగో దూరంగా కనిపిస్తోందే అదే ప్రకాశం బ్యారేజీ.” “ఆనకట్టలన్నారే వాటివల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి?” “అబ్బో చాలా ఉన్నాయిరా. నీ ట్యాబ్ తెచ్చుకుంటున్నావా?” “ఆ...” “అయితే అందులో చూడు నీకే తెలుస్తుంది” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/d6-q_keh1HU
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 12 | Kottha Keratam Episode 12 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.