కొత్త కెరటం! ఎపిసోడ్ - 16 | Kottha Keratam Episode 16 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 4, 2023 · 13 MIN

కొత్త కెరటం! ఎపిసోడ్ - 16 | Kottha Keratam Episode 16 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Kotha Keratam Episode 16' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 04/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 16' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “తాతయ్యా మీరూ ఒక సెల్ కొనుక్కోండి ఎంచక్కా మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చును” అన్నాడోరోజు. సెల్ ఫోన్ పొడే కిట్టదు రామయ్యకి. కొడుకు ఎన్నో సార్లు ఫోన్ కొనిస్తానన్నా ససేమిరా వద్దన్నారు. అలాంటిది మనవడు చెప్తే కొనడమా! నిర్ద్వందంగా తృణీకరించడమే కాదు ఇక సెల్ఫోన్ మాటే తన ముందు ఎత్తవద్దని ఖరాఖండిగా చెప్పేసరికి మనవడు ముఖం చిన్న బుచ్చుకున్నా తాత మనసు కరగలేదు. ఒకరోజు స్కూలునుంచి వచ్చి, తాతగారు ఏ విషయంగానో ఆందోళనగా ఉండడం గమనించి ఉండబట్టలేక “ఏమైంది తాతయ్యా అంత కంగారు పడుతున్నారు?” ప్రక్కనే కూర్చుని అడిగాడు. “పెద్ద సమస్యే వచ్చిందిరా మనవడా” నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ బదులిచ్చారు. “ఏంటో చెప్పండి?” “నేనిక్కడికి వచ్చేముందే, తల్లికి ఆరోగ్యం బాగా లేదని మన పాలేరు స్వగ్రామం వెళ్లాడు. వెళ్ళేముందే ఆమె వైద్యానికి డబ్బు అవసరమైతే ఫోన్ చేస్తాననీ పంపించమనీ చెప్పే వెళ్ళాడు. ఇవాళ ఉదయం ఫోన్ చేసి కొంత డబ్బు తన అకౌంట్ లో జమ చేయమని అభ్యర్థించాడు. బ్యాంకుకి వెళితే వరుస సెలవలని తెలిసింది. ఇప్పటికిప్పుడు అంత పైకం ఎలా పంపాలో తెలియట్లేదురా? సమయానికి మీ నాన్నా ఇక్కడ లేడు” దిగులుగా అన్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/d9CS0Ym2Khk

Episode metadata supplied by the publisher feed · Published Nov 4, 2023

Embed this episode

NOW PLAYING

కొత్త కెరటం! ఎపిసోడ్ - 16 | Kottha Keratam Episode 16 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

0:00 13:42

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 4, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!