EPISODE · Nov 9, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 17 | Kottha Keratam Episode 17 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 17' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 09/11/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 17' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “భార్గవని చిన్నప్పటినుంచీ చూస్తున్నారు కదా! వాడు ఏకసంథాగ్రాహి. మీరన్నట్లు మార్కులు కొలబద్దలే అయినా కచ్చితమైన ప్రామాణికాలు మాత్రం కాదు. మార్కులతో పాటు విషయ పరిజ్ఞానమూ ముఖ్యమే. అది భార్గవకి కావల్సినంత ఉంది. కాస్త అర్థం చేసుకుని వాడి మానాన వాడ్ని వదిలేస్తే చక్కగా చదువుకుంటాడు. అందుకు మనం సంపూర్ణ సహకారం అందిస్తే చాలు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది” “సారీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము” ఇరువురూ ముక్తకంఠంతో పలికారు. “మనలో మనకి మన్నింపులేమిటర్రా. మనకి కావల్సింది భార్గవ అభివృద్ది. అందుకు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్దాము. అదిగో మాటల్లోనే భార్గవ వచ్చేసాడు. ఆకలేస్తోంది భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా” కోడలికి చెప్పి లేచారు. “ఇదిగో అయిదు నిమిషాల్లో వడ్డించేస్తాను మామయ్యా” వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి. “హాయ్ భార్గవా స్పెషల్ క్లాస్ ఎలా జరిగిందిరా?” చేతిలో స్కూల్ బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా అడిగిన తండ్రిని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు భార్గవ. తమ మధ్యన ఈ ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా ఆశీర్వదించమని మనసులోనే దైవాన్ని వేడుకున్నారు రామయ్య. &&& దగ్గరుండి మనవడిచేత పదవతరగతి పరీక్షలు దిగ్విజయంగా వ్రాయించి స్వగ్రామంలో పనులు చక్కబెట్టుకుందుకు అచ్యుతాపురం బయలుదేరారు. వెళ్ళేముందు మనవడిని తనతో రమ్మని అడిగారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 17 | Kottha Keratam Episode 17 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.