EPISODE · Sep 11, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 5 | Kottha Keratam Episode 5 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 5' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం భార్గవ సెలవలు మొదలవ్వగానే, తమ ఆఫీసులకీ పది రోజులు సెలవు పెట్టి స్వగ్రామం వచ్చారు రాజేంద్ర దంపతులు. ఆ సమయంలో తమ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లలతో మంచి స్నేహం కుదిరింది భార్గవకి. అక్కడున్నన్నాళ్ళూ సాయంత్రం అవగానే ఆటలకి వెళ్ళిపోవడం మళ్ళీ రాత్రి భోజన సమయానికి ఇంటికి తిరిగి రావడం వాడి దినచర్యలో భాగమైంది. ఆరోజు రాజేంద్ర పాత స్నేహితులని కలవడానికి వెళుతుంటే తానూ వెళ్ళింది కళ్యాణి. రామయ్య జానకమ్మ భక్తి టి. వి. ఛానెల్ లో పురాణ శ్రవణం ఆలకిస్తుండగా ఆడుకోవడానికని వెళ్ళిన మనవడు వెంటనే తిరిగొచ్చేయడం గమనించారు. “ఏరా అప్పుడే ఆటలు అయిపోయాయా వచ్చేసావు?” “ఇది చూడండి” తాత ప్రశ్నకి బదులివ్వకుండా ఒక పుస్తకం ఆయన చేతికిచ్చాడు. “ఏమిటిరా ఇది?” “ఈ పుస్తకంలో బొమ్మలూ అవీ వేసి ఏదో వ్రాసుంది. నాకు తెలియటం లేదు చెప్తారా?” “ఇది ఒకటవ తరగతి తెలుగు పుస్తకం రా” “ఏముంటుంది అందులో?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/FJk5bkb3Ihg
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 5 | Kottha Keratam Episode 5 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.