కొత్త కెరటం! ఎపిసోడ్ - 7 | Kottha Keratam Episode 7 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 20, 2023 · 12 MIN

కొత్త కెరటం! ఎపిసోడ్ - 7 | Kottha Keratam Episode 7 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Kotha Keratam Episode 7' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “ఇప్పుడు మనకి టార్చ్ లైట్స్ అవీ వచ్చేసాయి కదా. అయినా ఇప్పటికీ అక్కడక్కడా వాడుతున్నారు” “ఊ....” “ఆ కాగడా వెలుగులో ముత్తాతగారు ఊర్లో రాత్రంతా కాపలా తిరిగేవారుట” “అమ్మో ఒక్కరూనా! భయంవేసేది కాదా మరీ?” భార్గవ కళ్ళు వెడల్పయ్యాయి. “ఆయన దేనికీ భయపడేవారు కాదట. సుమారు పది పదిహేను ఇళ్ళదాకా జనాలు నివాసం వచ్చాక ఒక రాత్రి ముత్తాతగారు గస్తీ తిరుగుతుండగా ఒక తోడేలు గ్రామంలోని ఒక ఇంటిపై దాడి చేసి చిన్న పిల్లవాడిని ఎత్తుకుపోతూ ముత్తాతగారి కంట పడిందిట.” “తోడేలంటే జాకాల్ కదా?” “కాదు వుల్ఫ్” “అవునవును మర్చిపోయాను. ఊ...అప్పుడేమైంది?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/aYtV_Rve8PM

Episode metadata supplied by the publisher feed · Published Sep 20, 2023

Embed this episode

NOW PLAYING

కొత్త కెరటం! ఎపిసోడ్ - 7 | Kottha Keratam Episode 7 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

0:00 12:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 20, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!