కొత్త కెరటం! ఎపిసోడ్ - 8 | Kottha Keratam Episode 8 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 25, 2023 · 12 MIN

కొత్త కెరటం! ఎపిసోడ్ - 8 | Kottha Keratam Episode 8 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Kotha Keratam Episode 8' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అన్ని చెట్లనీ కొట్టేసారు” “అయ్యో” బాధగా ముఖం పెట్టాడు. “అవును మరీ ఇల్లు కట్టాలంటే నేల త్రవ్వి పునాదులు వెయ్యాలి కదా! అలా వెయ్యాలంటే చెట్లు ఉంటే కుదరదు కదా! అందుకని కొట్టేయాల్సి వచ్చింది. మర్రి చెట్టు అప్పటికే చాలా పెద్దదిగా ఉందట. పోనీ అలానే ఉంచేద్దామంటే సరిగ్గా స్థలం మధ్యలో ఉండేటప్పటికి తప్పలేదట.” ఉన్నట్లుండి గాలి రివ్వున వీచసాగింది. మబ్బులు దట్టంగా కమ్మేసాయి. “వానొచ్చేలా ఉంది పద లోపలికి వెళదాము” మనవడిని తన గదికి తీసుకుని వెళ్ళి పుస్తకాల అల్మైరా లోంచి ఒక పుస్తకం తెచ్చి చేతిలో పెట్టి “ఇదిగో నే ఇందాక చెప్పిన పుస్తకం.” “మరి కథో?” “ఇది చదువుతూ ఉండు. ఆలోగా నేను కాస్త కాఫీ త్రాగి విశ్రాంతి తీసుకుని వస్తాను” “ఓకే” పుస్తకం తెరిచాడు. అరగంట తరువాత వచ్చిన తాతగారితో “మీరు చెప్పినట్లే మర్రి చెట్టుకి ఎన్ని ఉపయోగాలున్నాయో అబ్బ!” అన్నాడు. “ఏదీ కొన్ని చెప్పు చూద్దాం” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ylxBSU0IJKk

Episode metadata supplied by the publisher feed · Published Sep 25, 2023

Embed this episode

NOW PLAYING

కొత్త కెరటం! ఎపిసోడ్ - 8 | Kottha Keratam Episode 8 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com

0:00 12:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 25, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!