EPISODE · Aug 18, 2026 · 22 MIN
క్రీస్తులో నిజమైన స్వాతంత్రము - True Freedom in Christ - 02 - Ananda Jeevitham - Telugu - 14th Aug 2026
from FEBA Online - Telugu · host FEBAOnline-Telugu
ఈ పాడ్‌కాస్ట్‌లో క్రీస్తులో లభించే నిజమైన స్వాతంత్ర్యం గురించి తెలుసుకుందాం. గలతీయులకు 5:1 మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది — క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మళ్లీ పాపానికి, భయానికి, బానిసత్వానికి లోబడకుండా, క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యంలో స్థిరంగా నిలబడాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం మన జీవితాలను ఎలా మారుస్తుంది? దేవుని చిత్తం ప్రకారం స్వేచ్ఛగా ఎలా జీవించాలి? అనే విషయాలను ఈ ఎపిసోడ్‌లో బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. గలతీయులకు 5:1 “క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసెను; మీరు ఆ స్వాతంత్ర్యమందు స్థిరులై నిలువుడి.” — గలతీయులకు 5:1 In this podcast, we explore what it means to experience true freedom in Christ. Galatians 5:1 reminds us that Christ has set us free, and we are called to stand firm in that freedom rather than return to bondage. Discover how the freedom we have in Jesus Christ transforms our lives, strengthens our faith, and helps us live according to God’s will. Let us stand firm in the freedom Christ has given us. Call/WhatsApp: +91 9480585039 Email: [email protected]
Embed this episode
What this episode covers
ఈ పాడ్‌కాస్ట్‌లో క్రీస్తులో లభించే నిజమైన స్వాతంత్ర్యం గురించి తెలుసుకుందాం. గలతీయులకు 5:1 మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది — క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మళ్లీ పాపానికి, భయానికి, బానిసత్వానికి లోబడకుండా, క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యంలో స్థిరంగా నిలబడాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం మన జీవితాలను ఎలా మారుస్తుంది? దేవుని చిత్తం ప్రకారం స్వేచ్ఛగా ఎలా జీవించాలి? అనే విషయాలను ఈ ఎపిసోడ్‌లో బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. గలతీయులకు 5:1 “క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసెను; మీరు ఆ స్వాతంత్ర్యమందు స్థిరులై నిలువుడి.” — గలతీయులకు 5:1
Ready to play
క్రీస్తులో నిజమైన స్వాతంత్రము - True Freedom in Christ - 02 - Ananda Jeevitham - Telugu - 14th Aug 2026
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.