EPISODE · May 6, 2022 · 6 MIN
కర్తవ్యం | Karthavyam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కర్తవ్యం రచన: శ్రీనివాసరావు జీడిగుంట శేఖర్, మూర్తి.. యిద్దరూ ప్రాణ స్నేహితులు. యిద్దరూ మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. రోజూ యిద్దరూ కలిసి పార్క్ కి వెళ్లి నడుస్తూ పిచ్చా, పాటి మాట్లాడుకోవడం అలవాటు. ఒక రోజు సాయంత్రం పార్కులో నడుస్తో సడన్ గా మూర్తి, శేఖర్ ని అడిగాడు, “శేఖర్! మీ వూరి వాడు కృష్ణారావు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు రా? అతను వాళ్ళ కులం వాళ్ళకి తప్పా ఎవరికి తన కంపెనీలలో ఉద్యోగం ఇవ్వడుట, అటువంటి అతనిలో ఏమి గొప్ప వుందో తెలియటం లేదు, యింత పేరు రావడానికి” అన్నాడు మూర్తి. వేగంగా నడుస్తున్న శేఖర్ ఒక్కసారిగా ఆగి, “పద, ఆ బెంచీమీద కూర్చొని మాట్లాడుకుందాం” అంటూ బెంచీ వైపు కి నడిచాడు. “చూడు మూర్తి! ప్రతీ వ్వక్తిలో ఏదో ఒక సుగుణం వుంటుంది. అది ఒక్కొక్క మనిషి లో వేగంగా పనిచేసి ఆ వ్వక్తి ని మంచి స్టేజి కి తీసుకొని వెళ్తుంది. అది తెలుసుకోకుండా అతను అంత గొప్ప స్థితి కి ఎలా వెళ్ళాడు, మనం యిలాగే ఎందుకు వున్నాము అని బాధపడుతో వుంటాము. నువ్వు అడిగిన ఆ కృష్ణారావు గారు గురించి నాకు తెలిసిన నిజం చెపుతాను విను” అని చెప్పడం మొదలుపెట్టాడు శేఖర్. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/sr6Resb9ysg
Embed this episode
NOW PLAYING
కర్తవ్యం | Karthavyam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.