EPISODE · Jan 27, 2023 · 13 MIN
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 | Kasthuri Ranga Ranga Episode 12 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 12 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రంగా పేరు ముందు ఉన్న కస్తూరి అనే పదం గురించి గురించి అడుగుతాడు వసంత్. క్లుప్తంగా చెబుతాడు రంగా. సయ్యద్ సర్ ను, పుండరీకయ్యను కలుస్తారు. ఖాజా గురించిన వివరాలు చెబుతాడు సయ్యద్. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 చదవండి. "వసంత్!!..." "సార్!..." "వారితో మనం చేసిన సంభాషణ వల్ల నీకు ఏం అర్థం అయింది?..." "ఈ కేసు తాలూకు వ్యక్తులు అమెరికాలో కూడా వున్నట్టుగా అర్ధం అయింది బాస్..." బండి గతుకుల్లో పడింది. వూగింది. "సారీ బాస్..." అన్నాడు వసంత్, "ఓకే... ఓకే... వసంత్... చూచి అదే మిట్టపల్లాలు... తోలు..." క్షణం తర్వాత... "వసంత్..." "సార్!..." "ఒకవేళ అవసరం అయితే అమెరికా వెళ్లివస్తావా?..." వసంత్ మౌనం.... "వసంత్!..." "సార్!..." "నేను అడిగింది వినపడలేదా!...". "పడింది సార్!... అది ఏం మామూలు ప్రశ్న కాదు సార్... అమెరికాలో నేను ఇన్విస్టిగేషన్!!..." దీనంగా లాగినట్టు చెప్పాడు. "యస్!..." ఒత్తి మరీ చెప్పాడు కస్తూరిరంగ. "సార్!!..." దీనంగా మెల్లగా పిలిచాడు వసంత్. "ఆ.. చెప్పు...". "ఆ కార్యం నా ఒక్కడినుంచి కాదు సార్!...”. "తోటే నేను వస్తే!..." "మీరు వస్తారా సార్..." "వస్తే!..." "రెండు వారాల్లో అమెరికాలో తేల్చాల్సిన లెక్కలనన్నింటినీ తేల్చేసి భారత్‌కు వచ్చేస్తామ్ సార్!..." "ఒకవేళ.... వసంత్..." “నీవు ఒక్కడివే వెళ్లవలసి వస్తే !..." "సార్!..." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MmhOypfAFo4
Embed this episode
Ready to play
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 | Kasthuri Ranga Ranga Episode 12 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.