కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 | Kasthuri Ranga Ranga Episode 5 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 5, 2022 · 17 MIN

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 | Kasthuri Ranga Ranga Episode 5 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 5 రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా ఐదవ భాగం గత ఎపిసోడ్ లో సుల్తాన్ జీప్ పైనా, రేపల్లెలో సయ్యద్ ఇంట్లో, బ్రహ్మయ్యగారి ఇంట్లో పన్నెండు ప్రాంతంలో బాంబు ప్రేలుళ్లు జరిగాయి. జీప్ లోని వారు.... సయ్యద్ భార్య ఫాతిమా, బషీర్.. బ్రహ్మయ్య, కుసుమ, శాలివాహన దారుణంగా మరణించారు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 చదవండి... సమయం.... రాత్రి పదిన్నర... భూషణ్ కుమార్ తన గార్డెన్ గెస్టు హౌస్ లో సిటీకి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో ప్రియురాలితో త్రాగుతూ ఛలోక్తులు విసురుతున్నాడు. ఆమె పేరు మువ్వ. ఆ కాంతామణి అమృతాన్ని సేవించింది..... కైపులో తేలిపోతూ వుంది. భూషణ్ సెల్ మ్రోగింది. “హలో!...” "సార్!... నేను సెక్యూరిటీని...." "ఏంట్రా... ఈ సమయంలో ఫోన్ చేశావు?...". “సార్ మన్నించండి... మల్లేష్ వచ్చాడు సార్... మిమ్మల్ని అర్జంటుగా కలవాలంటున్నాడు..." భయం భయంగా మెల్లగా చెప్పాడు సెక్యూరిటీ... “వాడు ఇక్కడదాకా ఎలా వచ్చాడు రా!..." "కాలినడకన అడ్డదారిలో సార్!..." “సరే... గేటుకు తాళం వేసి వాణ్ణి తీసుకొనిరా!..." సెల్ కట్ చేశాడు. “మువ్వా!...” "ఆ... చెప్పు రాజా!...". “ఆ కాంట్రాక్టు మనకు ఎలాగైనా రావాలి... నీవు ఎవరిని కలుస్తావో.. ఏం ఆశ చూపిస్తావో... అదంతా నీ సామర్థ్యం!... కాంట్రాక్టు మనకు వచ్చి తీరాలి....." అహంకారంగా అన్నాడు భూషణ్ కుమార్. “అలాగే బాస్!.. వస్తుందిగా!..." పకపకా నవ్వింది మువ్వ... కొన్ని క్షణాల తర్వాత.... “మరి ఖర్చు!!!..” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

Episode metadata supplied by the publisher feed · Published Dec 5, 2022

Embed this episode

NOW PLAYING

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 | Kasthuri Ranga Ranga Episode 5 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 17:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 5, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!