కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 | Kasthuri Ranga Ranga Episode 8 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 25, 2022 · 13 MIN

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 | Kasthuri Ranga Ranga Episode 8 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 8 Kasthuri Ranga Ranga Episode 8' Telugu Web Series Written By Ch. C. S. Sarma  రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో శశాంక కోరికపై కస్తూరి, రంగాలు బెంగళూర్, మైసూర్ టూర్ వెళతారు. కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి ఆకట్టుకునేలా ఉపన్యసిస్తాడు రంగ.. కేసుకు సంబంధించిన వివరాలు సేకరించడానికి రేపల్లె వెళదామని వసంత్ తో చెబుతాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 చదవండి… మరుదినం ఐదుగంటలకు లేచి స్నానం చేసి... పదినిముషాలు దైవప్రార్తన చేసి, డ్రస్ చేసికొని ఇంటికి తాళం వేసి, గార్డును లేపి అతని చేతికి తాళం ఇచ్చి టొయాటో ఇన్నోవాలో కూర్చున్నాడు. సెక్యూరిటీగార్డుని పిలిచాడు. అతను డోర్ ను సమీపించాడు. "నీ పేరు హిమామ్ కదూ!..." "జీసాబ్!..." "మై దో దిన్ నహీ రహూంగా!.. ఫౌదోంకు, ఝూడోంకు పానీ అచ్చాదాల్ నా!... కోయీ ఆకర్ పూచేతో... సాబ్ క్యాంప్ గయే హై... కహీనా!... సంఝే!..” అడిగాడు యస్.పి కస్తూరిరంగ. “హీ సాబ్!..." తల ఆడించాడు హిమామ్ "గేట్ ఖోలో!..." పరుగున వెళ్లి హిమామ్ వీధిగేటు తెరిచాడు... కస్తూరి రంగా కారు వీధిలో ప్రవేశించింది. ఇరవై నిముషాల్లో రంగా వసంత్ నిలయానికి చేరాడు. వాకిటముందు కారు ఆపాడు. వసంత్ “గుడ్మార్నింగ్ సర్...." అంటూ సెల్యూట్ చేశాడు. పక్కకు జరిగి డోర్ తీశాడు రంగా... వసంత్ కార్లో కూర్చున్నాడు... టొయాటో కదిలింది. రింగ్ రోడ్ వైపుకు కారును మళ్లించి బంజారా హిల్స్ నుండి ఇరవై నిముషాల్లో రింగ్ రోడ్ ఎక్కేశాడు రంగా... అసమయంలో ట్రాఫిక్ లేని కారణం... ఆ రాత్రి... ఐ.జి. అనంతనాగ్ గారికి తనకు జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది. "యస్.పి. కస్తూరి రంగా!..." "గుడ్ ఈవినింగ్ సార్...... యస్... యస్... సార్ !..." వినయంగా చెప్పాడు కస్తూరి రంగా. “క్వార్టర్లో చేరారా!...” “యస్ సార్!...” "ఎలా వుంది...?" "ఇటీజ్ ఓకే... సార్!..." Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/LHufbor9Rj4

Episode metadata supplied by the publisher feed · Published Dec 25, 2022

Embed this episode

Ready to play

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 | Kasthuri Ranga Ranga Episode 8 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 13:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 25, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!