కథ - నిక్కీ  (తమిళ మూలం: శ్రీ  జయకాంతన్) episode artwork

EPISODE · Apr 21, 2023 · 27 MIN

కథ - నిక్కీ (తమిళ మూలం: శ్రీ జయకాంతన్)

from Harshaneeyam

నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రాశారు. తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ లాటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ను ప్రదానం చేసింది. కథలోకి వెళ్ళే ముందు - ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి జత చేసాము. హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఆ ఫార్మ్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. *హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) - https://forms.gle/FiYgAbqjqncYUiqo7*కథ పీడీఎఫ్ లో చదువుకోడానికి - కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/3AjSB6q*హర్షణీయం పాడ్కాస్ట్ లోని అన్ని ఎపిసోడ్ లను వినాలంటే –స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5 This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Apr 21, 2023

Embed this episode

Ready to play

కథ - నిక్కీ (తమిళ మూలం: శ్రీ జయకాంతన్)

0:00 27:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 27 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on April 21, 2023.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!