లీలా మానస నిగ్రహ | Leela Manasa Nigraha | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 1, 2023 · 13 MIN

లీలా మానస నిగ్రహ | Leela Manasa Nigraha | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లీలా మానస నిగ్రహ రచన: వసుంధర  (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) నేను మాలతిఅత్త ఇల్లు చేరేసరికి రాత్రి పదయింది. అత్త, బావ మానస్, మానస్ భార్య లీల నన్ను సాదరంగా ఆహ్వానించారు. అతిథులకని అన్ని సదుపాయాలూ ఉన్న గది నాకిచ్చారు. తలుపులేసుకుని పడుకుంటే మంచి నిద్ర పట్టింది. మర్నాడుదయం మెలకువొచ్చేసరికి- ఇంట్లోవాళ్లు లేచి తిరుగుతున్న హడావుడి తెలుస్తోంది. త్వరగా తెమిలి- తలుపు తియ్యబోయి ఆగిపోయాను. “ఉద్యోగం చేస్తున్నావ్ సరే! అంతమాత్రాన ఆడదానివి కాకుండా పోతావా? కనీసం కాఫీ ఐనా సరిగ్గా పెట్టివ్వలేవా?” అరిచాడు మానస్ బావ. బావ నెమ్మదస్థుడు. మర్యాదస్థుడు. సంస్కారి. అలాంటి వాడు సంసారి కాగానే ఇంత గట్టిగా భార్యమీద అరవడమా- పెళ్లామని లోకువా? లీలమీద జాలిపడేదాన్నే. కానీ అంతలోనే- అరవలేదు కానీ దురుసుగా, మోటుగా లీల గొంతు- “ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగస్థురాల్ని కాబట్టి, నేను పెట్టే కాఫీ మగాళ్ల కాఫీలాగే ఉంటుంది” నేను లేచానని తెలియక వాళ్లు నిస్సంకోచంగా గొడవ పడుతున్నారనుకుందుకు లేదు. తర్వాత నన్ను చూసి కూడా, వాళ్లిద్దరూ నా ఊహకందని కుసంస్కారంతో నిస్సంకోచంగా వాగ్యుద్ధం కొనసాగించారు. వాళ్లది ప్రేమ వివాహం. ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకున్నాను. ఏమయింది వాళ్ల ప్రేమకి? ----- ప్రేమే దైవం అంటారు. దైవానికి లాగే ప్రేమకూ ఎన్నో రూపాలు. దైవభక్తుల్లో కొందరిలాగే ప్రేమభక్తుల్లో కొందరు ఇతర రూపాలవారిని ద్వేషిస్తారు, వారితో కలహిస్తారు. బిడ్డను కనాలంటే తల్లి నవమాసాలు కడుపులో మోయాలి. ప్రాణం పోతోందనిపించే పురిటినొప్పులు భరించాలి. ఆ పుట్టిన బిడ్డపై తల్లికుండేది పగ కాదు, ప్రేమ! అది అన్ని ప్రేమల్లోకీ ప్రత్యేకం. తల్లిప్రేమను ప్రశంసిస్తూ ఎన్నో కథలొచ్చాయి. పాటలొచ్చాయి. ఇంకా వస్తున్నాయి. కానీ ఏనుగు ప్రత్యేకత కళ్లతో చూడాలి కానీ, చేతులతో తడిమితే అవగాహనకు రాదుకదా! తల్లిప్రేమ కూడా అనుభవైకవేద్యం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ow9cugMuprU

Episode metadata supplied by the publisher feed · Published Feb 1, 2023

Embed this episode

NOW PLAYING

లీలా మానస నిగ్రహ | Leela Manasa Nigraha | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

0:00 13:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!