EPISODE · Jul 26, 2022 · 12 MIN
లీలావతారం | Leelavatharam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లీలావతారం రచన: యశోద పులుగుర్త అదొక అందమైన అధునాతన సౌకర్యాలతో విశాలమైన ప్రాంగణంలో కట్టబడిన అయిదు అంతస్తుల మెటర్నటీ హాస్పటల్.. ఆ హాస్పటల్, డాక్టర్ షాలినీప్రసాద్ ది.. అయిదవ అంతస్తు లో డాక్టర్ షాలిని నివసిస్తుంది.. మిగతా నాలుగు ఫోర్లూ గైనిక్ వార్డులే.. నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ఆ అధునాతనమైన హాస్ఫటల్ నిత్యం పురుడు పోసుకోడానికి వచ్చిన గర్భిణీ స్త్రీలతో నిండుగా ఉంటుంది.. ఆ హాస్పటల్ లో పురుడు పోసుకోవడమే ఒక స్టేటస్ సింబల్.. షాలినీప్రసాద్ మెటర్నటీ హాస్పటల్ అంటే అందరికీ ఒక క్రేజ్.. పెయిన్ లెస్ డెలివరీస్ కు మారుపేరు.. ఆ హాస్పటల్ లోకి వెళ్తే అదొక లోకం లోకి వెళ్లినట్లు ఉంటుంది. అలసట ఎరుగని చిరునవ్వుతో అందమైన డాక్టర్ షాలిని ఎంతో సౌమ్యంగా తన హాస్పటల్ కు వచ్చే ప్రతీవారిని ప్రేమగా పలకరిస్తూ, ‘నీకేమీ భయంలేదమ్మా, నేను లేనూ, పండంటి బిడ్డను నీ చేతుల్లో పెట్టి పంపిస్తా’నంటూ ఎంతో ధైర్యానిస్తూ, గర్భిణీ స్త్రీలకు మానసిక ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/HkI0vS0S3z4
Embed this episode
NOW PLAYING
లీలావతారం | Leelavatharam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.