EPISODE · Apr 7, 2022 · 16 MIN
లలితా సందేశం | Lalitha Sandesam | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
లలితా సందేశం రచన: పెండేకంటి లావణ్య కుమారి అదొక వర్షాధార భూములుండే చిన్న గ్రామం. వేసవికాలం కావటంతో రంగనాయకులు పొలం పనులకు వాడే పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి, ఏవైనా బాగు చేయాల్సి వున్న వాటిని బాగు చేస్తున్నాడు. అప్పుడే లలిత, “నాన్నా!” అంటూ వచ్చింది. “ఏంటమ్మా!” అని అడిగాడు రంగనాయకులు. “నాన్నా! నీతో నేనొక ముఖ్య విషయం మాట్లాడాలి” అంది. “ఒక పది నిమిషాలాగు ఈ కొంత పని పూర్తి చేసుకు వస్తా” అన్నాడు. అంతలో లలిత, వాళ్ళ నాన్నకు ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తీసుకు వచ్చింది. వరండాలో నులుక మంచం వేసుకుని ఇద్దరూ కూర్చున్నాక, “ఇక చెప్పమ్మా!” అన్నాడు రంగనాయకులు. “నాన్నా! నేను వ్యవసాయ విద్యలో డిగ్రీ చేస్తాను” అంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/gXPngjLn9Nw
Embed this episode
NOW PLAYING
లలితా సందేశం | Lalitha Sandesam | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.