Love Challenge Episode 25 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 21, 2022 · 11 MIN

Love Challenge Episode 25 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర. ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు. ఇక చదవండి… "నేను చెప్తున్నది మీకు అర్థమవుతోందా" అని అడిగాడు రిత్విక్. "మా హై స్కూల్ హెడ్మాస్టర్ గారు ఏ విషయమైనా అరటి పండు ఒలిచి పెట్టినట్టు చక్కగా వివరించి  చెబుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది" అన్నారు గ్రామస్థులు. తిరిగి తన ప్రదర్శన కొనసాగించాడు రిత్విక్. ముందులాగే నలుగురు స్టూడెంట్స్ మెడలోని పలకల్లో 'ప్రజలు' అని రాసుకొని ఉన్నారు. వాళ్లు 'నాయకుడు' అని రాసి ఉన్న వ్యక్తికి వేలు చూపించి పనులు చెబుతూ ఉంటే అతను చేస్తూ ఉన్నాడు. మరి కొంత సేపటి తర్వాత నాయకుడు ఒకచోట కూర్చొని ఉండగా ప్రజలు అతని దగ్గరికి వచ్చి నమస్కరించడం ప్రారంభించారు. మరికొంతసేపటికి  ఆ నాయకుడు ప్రజల్లో ఒకరి మీద కోపం తెచ్చుకుని కాలితో బలంగా తన్నినట్లు నటించాడు. మిగిలిన ప్రజలు మౌనంగా ఉండిపోయారు. మళ్లీ స్టేజ్ ముందుకు వచ్చాడు రిత్విక్. "ప్రజలందరూ తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో నాయకుడికి డిమాండ్ పెరిగింది. అతన్ని మంచి చేసుకుని తమ పనులు జరిపించుకోవాలి అని ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో నాయకుడి ఆధిపత్యం మొదలైంది. అతను ఒకరి మీద దౌర్జన్యం చేసినా మిగతావాళ్లు, ‘మనల్ని ఏమీ అనలేదు కదా’ అని  నిర్లిప్తంగా ఉండడం ప్రారంభించారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/m0dE-BU7cxk

Episode metadata supplied by the publisher feed · Published Aug 21, 2022

Embed this episode

NOW PLAYING

Love Challenge Episode 25 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 11:34

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 21, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!