Love Challenge Episode 26 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 22, 2022 · 13 MIN

Love Challenge Episode 26 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ తో కావాలనే గొడవ పడతాడు చలపతి అనే వ్యక్తి. గ్రామ పెద్దలు అతన్ని వారిస్తారు. అతను మద్యం సేవించి మళ్ళీ వస్తాడు. మహిళలు కూర్చున్న వైపు పూల చెండు విసురుతాడు చలపతి. ఇక చదవండి… జరుగుతున్నది గమనిస్తూనే ఉంది నిత్యా మేడం. జీవన్ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి, అతను వచ్చేలోగా  చలపతిని రిత్విక్ అటాక్ చేస్తాడు అనుకుంది. కానీ అనూహ్యంగా ఇంతకు ముందు చలపతితో వాదించిన  70 ఏళ్ల వృద్ధుడు తన చేతి కర్రను  బలంగా విసిరాడు. అది  చలపతి కి తగలలేదు కానీ, అతను కోపంగా ఆ వృద్ధుడిని బూతులు తిట్టడం ప్రారంభించాడు. దాంతో అక్కడ ఉన్న ఆ గ్రామస్థులు  మహిళలతో సహా  ఒక్కసారిగా చలపతి మీదికి దూకారు. అతనితో పాటు అతని అనుచరులు ఇద్దరినీ  చితకబాది, బయటకు నెట్టేశారు. గ్రామ సర్పంచ్  స్టేజ్ మీదకు వచ్చి "ఇతను ఎవరో ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నట్టు నాకనిపిస్తోంది. ఈరోజు ప్రోగ్రాం ఇంతటితో ముగిద్దాం. రేపు ఉదయం  చలపతిని పంచాయితీలో విచారిస్తాం. రేపు రాత్రికి మీరు యధాప్రకారం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు" అన్నాడు. దాంతో  జీవన్ అండ్ టీం స్టేజ్ మీద నుండి కిందికి వచ్చేశారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి

Episode metadata supplied by the publisher feed · Published Aug 22, 2022

Embed this episode

NOW PLAYING

Love Challenge Episode 26 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 22, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!