Love Challenge Episode 28 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 24, 2022 · 12 MIN

Love Challenge Episode 28 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తి తో చెప్పి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చలపతి తో చెబుతాడు చందూ. దీప్య మీద చందూకి ఉన్న కోరిక తీర్చడానికి సహకరిస్తానని చెబుతాడు చలపతి. సమాజం మీద  కులాల  ప్రభావం గురించి చక్కటి ప్రదర్శన ఇస్తాడు జీవన్. ఇక చదవండి… చలపతి చెప్పినట్లు హాస్టల్ బయటికి వస్తాడు చందూ. ముందు రోజులాగే అతన్ని బైక్ మీద ఎక్కించుకుని గుడిసె దగ్గరకు తీసుకొని వెడతాడు చలపతి. వాళ్లు గుడిసె లోపలికి వెళ్ళేసరికి, గ్లాసుల్లో మందు పోసి సిద్ధంగా ఉంచింది ఆ యువతి. "ఇంత తొందరగా అరేంజ్ చేస్తావనుకోలేదు" అన్నాడు చందూ. "ఇలాంటి వాటిలో ముహూర్తాలు చూసుకో కూడదు. అయినా నేను చేసేదేముంది? అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు.  నువ్వుండే చోటే అమ్మాయి ఉంది. నీ కోసం మందు, ఆ అమ్మాయి కోసం మత్తుమందు రెడీ చేశాను. అంతే  నేను చేసింది" అన్నాడు చలపతి. ఆ యువతి మద్యం నింపిన గ్లాసును చందూకి అందించింది. గ్లాస్ అందించేటపుడు తన చూపుడు వేలితో అతని అర చేతిలో సుతారంగా రాసింది. అతడు అదేమీ గమనించలేదు. చందూ మనసంతా దీప్య మీదే ఉంది. అది గమనించిన ఆ యువతి "ఈ రోజుకు వదిలేస్తున్నాను. రేపు నాతోనే ఉండాలి" అంది, చలపతికి వినిపించకుండా. కాస్త మైకం తలకెక్కాక  చందూలో విచక్షణ నశించింది. "ఇక పోదాం పద" పైకి లేస్తూ చలపతి తో అన్నాడు. ఇద్దరూ చలపతి బైక్ లో బయలుదేరారు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7bLNe10fFbI

Episode metadata supplied by the publisher feed · Published Aug 24, 2022

Embed this episode

NOW PLAYING

Love Challenge Episode 28 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:03

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 24, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!