లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 | Love Challenge Episode 11 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 31, 2022 · 13 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 | Love Challenge Episode 11 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… విక్కీ తెచ్చిన జ్యూస్ దీప్య తాగబోతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుపడి, ఆ జ్యూస్ లో మత్తు మందు ఉందని చెబుతారు. విక్కీని అదుపులోకి తీసుకుంటారు. జరిగిన సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటాడు గురుమూర్తి. తన బాకా ఛానల్ లో రిత్విక్ గురించి స్క్రోలింగ్ వేయిస్తాడు.. ఇక చదవండి… పబ్ నుండి నేరుగా ఇంటికి వచ్చాడు రిత్విక్. అతను వచ్చేటప్పటికి చక్రధరం హాల్లో కూర్చొని టివి చూస్తున్నాడు. తండ్రి పక్కనే కూర్చున్నాడు రిత్విక్. అతనేదో చెప్పాలని అనుకుంటున్నాడని గ్రహించి, టివి మ్యూట్ చేశాడు చక్రధరం. "నాన్నగారూ! ఈ రోజు మా కాలేజీలో కొత్తగా చేరిన ఒక అమ్మాయిని పబ్ కి తీసుకొని వెళ్లి, మత్తుమందు ఇవ్వాలని చూశారు. ఇది చేయించింది జీవన్ అని నాకు తెలిసింది. ఆ పబ్ ఓనర్ విక్కీని పోలీసులు విచారిస్తున్నారు" బాధగా చెప్పాడు రిత్విక్. "నాక్కూడా కొంత తెలిసింది. నువ్వు ఎసిపి గారిని స్వయంగా కలిసి పబ్ కి పోలీసుల్ని పంపమని కోరావట కదా. మంచిపని చేశావు. రెడ్ హ్యాండెడ్ గా దొరక్కపోతే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతమంది అమ్మాయిలు వాళ్ళవల్ల బ్లాక్ మెయిల్ చెయ్యబడ్డారో.. స్వంత నిర్ణయం.. సాహసవంతమైన నిర్ణయం.. సరైన సమయంలో తీసుకున్నావ్. సరిగ్గా జరిగేలా దగ్గరుండి చూసుకున్నావు. నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి" కొడుకుని మనస్ఫూర్తిగా అభినందించాడు చక్రధరం... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/BFQAlBHu1Y0

Episode metadata supplied by the publisher feed · Published Jul 31, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 | Love Challenge Episode 11 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 31, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!