EPISODE · Aug 1, 2022 · 12 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 | Love Challenge Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఏసీపీ ప్రతాప్ హెచ్చరికతో టివి స్క్రోలింగ్ మారుస్తారు బాకా టివి ఛానల్ వాళ్ళు. గురుమూర్తి తీరుపై మండిపడతాడు చక్రధరం. తమ ప్లాన్ లీక్ చేసింది శాన్వీ అని అనుమానించిన జీవన్ రాత్రిపూట ఆమె ఉంటున్న లేడీస్ హాస్టల్ గదిలోకి తన అనుచరులతో వెడతాడు. ఇక చదవండి… "హాయ్ జీవన్! ఏమిటి ఈ సమయంలో..ఇలా.. " ప్రశ్నిస్తోన్న శాన్వీ గొంతు రెండు చేతులతో పట్టుకొని గట్టిగా అదుముతున్నాడు జీవన్. సాగరిక, "ప్లీజ్ జీవన్! వదిలెయ్యి. ఏమైంది అసలు.." అంటూ అతని చేతులు విడిపించడానికి ప్రయత్నించింది. జీవన్, శాన్వీని అలాగే వెనక్కి నెట్టాడు. నేల మీద పడబోతున్న శాన్వీని పడకుండా పట్టుకుంది సాగరిక. "బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జీవన్.." కోపంగా అంది సాగరిక. "నీకు తెలుసా సాగరికా..ఒకప్పుడు శాన్వీ వంక ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళను చంపడానికి కూడా సిద్ధ పడేవాడిని. అలాంటి నన్ను మోసం చేసింది. తనను కొట్టాననే కోపంతో నా ప్లాన్ రిత్విక్ గాడికి చెప్పేసింది. షీ ఈజ్ ఏ చీటర్.." ఆవేశంతో ఊగిపోతున్నాడు జీవన్.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/wER8t2NefIM
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 | Love Challenge Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.