EPISODE · Aug 3, 2022 · 14 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 | Love Challenge Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… శాన్వీ మీద అనుమానంతో ఆమె దగ్గరకు వచ్చిన జీవన్ కి ఆధారాలేవీ దొరకలేదు. గురుమూర్తికి పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దినకరన్ కాల్ చేసి చక్రధరం తో వైరం వద్దనీ, ఇద్దరికీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాననీ అడుగుతాడు. కొడుకును సంప్రదించి చెబుతానంటాడు గురుమూర్తి. ఇక చదవండి… రేపు పొద్దునే జీవన్ తో ఈ విషయం మాట్లాడాలి. కానీ అప్పటికి తనకు ఈ విషయాలు గుర్తుంటాయా.. మామూలుగానే మరుపు వస్తోంది. పైగా ఈ రోజు టివి స్క్రోలింగ్ విషయంగా టెన్షన్ పడి కాస్త ఎక్కువ డ్రింక్ తీసుకున్నాడు. మరి ఎలా గుర్తు పెట్టుకోవాలా అని ఆలోచించాడు. ఏదైనా బుక్ లోనో డైరీలోనో రాసుకుంటే.. కానీ ఆలా రాసుకున్న విషయం గుర్తుకి రావాలిగా.. అలోచించి రేపు దినకరన్ కి కాల్ చెయ్యాలని గోడ మీద రాసి పెట్టుకోవాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా మార్కర్ పెన్ కోసం వెతికాడు. కనపడక పోవడంతో పడుకొని ఉన్న తన భార్య ధనలక్ష్మిని లేపాడు. "ధనం.. ధనలలక్ష్మీ.. కాస్త స్కెచ్ పెన్ గానీ మార్కర్ గానీ ఇస్తావా.." అడిగాడు ఆమెని.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/tySgO5QrbLU
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 | Love Challenge Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.