EPISODE · Aug 9, 2022 · 11 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 | Love Challenge Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా జీవన్ కి కాల్ చేస్తాడు పూర్ణేష్. తను రీథింకింగ్ లో ఉన్నట్లు చెబుతాడు జీవన్. ఆద్య కాల్ చెయ్యడంతో తన ప్రోగ్రాం మార్చుకొని గ్రౌండ్ కి వస్తాడు. ఇక చదవండి… జీవన్ ని, 'అల్లుడుగారూ' అంటూ నిత్య మేడం పలకరించడంతో స్టూడెంట్స్ అందరూ నిర్ఘాంత పోయారు. 'ఆమె జీవన్ గారూ అని పిలిచిందేమో.. తనకు అల్లుడు గారూ అంటూ వినిపించి ఉండవచ్చు' అనుకున్నాడు జీవన్. కానీ మిగతా అందరూ దిగ్భ్రాంతి చెందినట్లు ఉండడంతో అతనికేమీ అర్థం కాలేదు. ఆద్య మాత్రం తన సవతి తల్లి నిత్య వంక కోపంగా చూసి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. "చూశావా జీవన్ దాని పొగరు! దీనికి కళ్ళు నెత్తి కెక్కాయి అంది" నిత్య. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/8VGXUeXpTb0
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 | Love Challenge Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.