EPISODE · Aug 13, 2022 · 12 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 | Love Challenge Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని ఆద్యను నిర్బంధించడం సరి కాదని చెబుతాడు రిత్విక్. ఆద్య నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతాడు జీవన్. లవ్ ఛాలెంజ్ కోసం ఆద్య ఇంట్లో సమావేశమవుతారు రిత్విక్, జీవన్ లు. ఇక చదవండి… గురుమూర్తి నిత్యా మేడమ్ తో మాట్లాడుతూ "చెల్లెమ్మా! ఎలాగైనా రిత్విక్, జీవన్ లు ఛాలెంజ్ చేసుకునేలా చూడు. ఈ ఛాలెంజ్ సిటీ అంతా పాపులర్ అయ్యేలా నేను చూస్తాను. ఇక ఈ పోటీలో మా జీవన్ గెలవడానికి మీ సహకారం ఎలాగూ ఉంటుంది" అన్నాడు. నిత్యా మేడమ్ మాట్లాడుతూ "తప్పకుండా అన్నయ్య గారూ!" అంది. "మరొక విషయం చెల్లెమ్మా! జీవన్ లో ఈ మధ్య కాస్త మార్పు వస్తోంది. అది నాకు సంతోషమే. కానీ ఈ చాలెంజ్ లో గెలవాలంటే మనం కొన్ని తెర వెనుక ప్రయత్నాలు చెయ్యాలి. జీవన్ అలాంటివి ఒప్పుకోడేమో.. కాబట్టి మనం మాట్లాడుకున్న విషయం అతనికి తెలియనివ్వకండి" అన్నాడు. కొంత సేపు ఆలోచించింది నిత్యా మేడమ్. 'జీవన్ ను పెళ్లి చేసుకొని ఆద్య కష్టాలు పడాలని తను కోరుకుంటోంది. కానీ అతను మారి మంచివాడైతే తనకు ఏమిటి లాభం?' అని మనసులో అనుకుంది. పైకి మాత్రం "అలాగే అన్నయ్య గారూ!" అంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/1Rq-DbXVRPY
What this episode covers

NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 | Love Challenge Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m