లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 | Love Challenge Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 14, 2022 · 11 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 | Love Challenge Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తితో ఫోన్ లో మాట్లాడుతుంది నిత్యా మేడం. ఆద్య ఇంట్లో లవ్ ఛాలెంజ్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటారు రిత్విక్, జీవన్, ఆద్యలు. క్రికెట్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఒత్తిడి  తెస్తున్నారని చెబుతాడు పూర్నేష్. ఇక చదవండి… జీవన్ ఇబ్బందిగా ముఖం పెట్టి "నీకు తెలీదు రిత్విక్. వాడు నాకు చాలా చికాకు తెపిస్తున్నాడు" అన్నాడు. రిత్విక్ మాట్లాడుతూ "నాకు తెలుసు జీవన్! పూర్నేష్ క్రికెట్ ప్లేయర్స్ ని కలుసుకున్న ఆ హోటల్, మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళది. ఆ హోటల్ మేనేజర్ పూర్నేష్ ని గమనిస్తూ ఉన్నాడు. వాళ్లు అక్కడ చాలా సేపు ఎవరి కోసమో  ఎదురు చూడ్డం నాకు తెలిపాడు. నువ్వు రాకపోవడంతో మన కాలేజీ లో తనకు తెలిసిన వాళ్ళను పూర్నేష్ ఎంక్వయిరీ చేసాడు. ‘జీవన్ ఎందుకు మారిపోయాడు?’ అని అడిగాడట. దాన్ని బట్టి  మ్యాచ్ ఫిక్సింగ్ కి నువ్వు ఒప్పుకోలేదని నాకు అర్థం అయింది. వాళ్లు ఇప్పుడు నీ గురించి మీడియాతో చెబుతామని బెదిరిస్తూ ఉండవచ్చు. ఒకవేళ టీవీలో నిజంగా అలాంటి వార్తలే వస్తే, తర్వాత మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్ లో గెలిచినా  మనం అనుకున్నంత మంచి పేరు మన కాలేజీకి రాదు” అన్నాడు. క్షణాల్లో విషయం అర్థం చేసుకున్న ఆద్య, "ఈ విషయంలోనే జీవన్ లో మార్పు వచ్చిన విషయం మనకు అర్థం అవుతోంది. అందుకు అతన్ని అభినందిద్దాం. ఇక జీవన్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నించినప్పుడు చెప్పకుండా, వద్దని  చెప్పాకే ఈ విషయాన్ని రిత్విక్ బయట పెట్టాడు. థాంక్ యూ రిత్విక్! మనం ముగ్గురం ఒక టీం గా ఇప్పుడే ఏర్పడ్డాం. మన మొదటి టాస్క్ ఇదే. టివికి ఎక్కకుండా వాళ్ళని ఆపాలి" అంది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/iMa50g_i3Ds

Episode metadata supplied by the publisher feed · Published Aug 14, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 | Love Challenge Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 11:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 14, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!