లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 | Love Challenge Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 15, 2022 · 12 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 | Love Challenge Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… పూర్నేష్ ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుండడంతో చికాకు పడతాడు జీవన్. రిత్విక్ సలహా పై , మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా ప్లేయర్స్ చేసిన డిమాండ్ ని హిడెన్ కెమరాతో రికార్డ్ చేస్తాడు. దాంతో వాళ్ళు దారిలోకి వస్తారు. సెమీస్ లో గెలిస్తే వన్ వీక్ టూర్ ప్లాన్ చేస్తానంటుంది ఆద్య. ఇక చదవండి… ఎదురు చూస్తున్న ఆదివారం రానే వచ్చింది. ఆ రోజే సెమీస్. అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. చక్రధరం, రాఘవేంద్ర, గురుమూర్తి ఆ రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేశారు. రిత్విక్ అండ్ టీం కాలేజ్ కి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. 9 గంటలకల్లా అందరూ కాలేజ్ కి చేరుకున్నారు. సెమీస్ లో వీళ్ళతో తల పడబోయే నెహ్రూ కాలేజ్ టీం వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అంపైరింగ్ కోసం మాజీ రంజీ ప్లేయర్స్ ఇద్దరు వచ్చారు. లోకల్ న్యూస్ టీవీ ఛానల్ వాళ్ళు ఈ మ్యాచ్ ని లైవ్ కవరేజ్ ఇవ్వడానికి వచ్చారు. నేషనల్ టీం నుండి రిటైర్ ఐన ఇద్దరు హైదరాబాదీ ప్లేయర్స్ కామెంటరీ ఇవ్వడానికి వచ్చారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/YoF6jxGsobc

Episode metadata supplied by the publisher feed · Published Aug 15, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 | Love Challenge Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 15, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!