లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 | Love Challenge Episode 23 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 17, 2022 · 12 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 | Love Challenge Episode 23 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చక్కగా సమాధానం చెబుతుంది ఆద్య. జీవన్ మాట్లాడుతూ ఈ మోడల్ ఎలక్షన్స్ లో సాధారణ ఎన్నికల్లో జరిగే పొరపాట్లు జరగవని చెబుతాడు. రిత్విక్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ ని సరైన దారిలో రాజకీయ ప్రవేశం చేయడానికి ఒక ట్రైనింగ్ లా భావిస్తున్నానని చెబుతాడు ఇక చదవండి… ఆ గ్రామ సర్పంచ్, ఇతర ప్రముఖులు, స్థానిక పోస్ట్ మాస్టర్, ఆ ఊర్లోనే నివసిస్తున్న హై స్కూల్ హెడ్మాస్టర్.. హాస్టల్ దగ్గర రాఘవేంద్ర గారిని, లెక్చరర్స్ ని, స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు రిత్విక్, జీవన్ లను పరిచయం చేశాడు రాఘవేంద్ర. ఆ గ్రామం లోని పేదలకి ప్రతి సంక్రాంతి పండుగకీ ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం రాఘవేంద్ర గారికి అలవాటు. ఆద్య చాలా సార్లు ఆ కార్యక్రమానికి హాజరు అయి ఉండడంతో,  ఆమెను ఆ గ్రామస్థులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాలేదు. అందరూ ఆద్యను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరించారు. రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ "సాయంత్రం గ్రామస్థులకు వీళ్ళను పరిచయం చేయడం కోసం, మోడల్ ఓటింగ్ గురించి చెప్పడం కోసం ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత మంది ఆ కార్యక్రమానికి వచ్చేలా చూడండి" అని ఆ గ్రామ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు. ఆ గ్రామ పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ "నమూనా ఎలక్షన్ల గురించి మీరు నాకు ఫోన్ చేశారు కదా! నేను అప్పుడే చాలామంది గ్రామస్థులతో ఈ విషయం మాట్లాడాను. 'రాఘవేంద్ర గారు మన గ్రామానికి ఎంతో సహాయం చేస్తున్నారు. వారు అడిగిన చిన్న కోరికను కాదంటామా..'  అని చాలా మంది గ్రామస్థులు అన్నారు" అని చెప్పాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/OSKBxk2RflM

Episode metadata supplied by the publisher feed · Published Aug 17, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 | Love Challenge Episode 23 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 17, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!