EPISODE · Jul 22, 2022 · 13 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 | Love Challenge Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య, దీప్యలకు క్లాస్ రూమ్ చూపించడానికి తనతో తీసుకొని వెళ్తుంటాడు రిత్విక్. జీవన్ తన స్నేహితుడు సందీప్ కి కాల్ చేసి, రిత్విక్ కి ఎదురు వచ్చి ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకోమంటాడు. సందీప్ తన అనుచరుడు వివేక్ తో వచ్చి రాబోయే క్రికెట్ టోర్నమెంట్ లో జీవన్ ఏ ప్లేస్ లో రావాలనే విషయంగా గొడవకు దిగుతాడు. ఇక చదవండి... వివేక్ ఇంచుమించు తన మీదకు రావడంతో రిత్విక్ కు కోపం వచ్చింది. అప్రయత్నంగా అతని పిడికిలి బిగుసుకొంది. ఎప్పుడూ శాంతంగా ఉండే రిత్విక్ కి కోపం వస్తే ఎలా ఉంటుందో సందీప్ గతంలో ఒకసారి చూసి ఉన్నాడు. అతను వివేక్ ని పక్కకు లాగి, "ఏమిటిది.. రిత్విక్ మీదకు వెడతావా? ఏమనుకుంటున్నావ్ అతని గురించి? వాళ్ళ నాన్నెవరో తెలుసా.. అయన తలుచుకుంటే నిన్ను నలిపేస్తాడు" అన్నాడు. "న్యాయం అడిగితే నలిపేస్తారా? ధనికుల చేతిలో నలిగిపోవడానికి స్టూడెంట్స్ నల్లులు కాదు. పులులు" ఆవేశంగా అన్నాడు వివేక్. అంతే... అతని చెంప చెళ్లుమంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/gcXKWTrf6vc
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 | Love Challenge Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.