లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 | Love Challenge Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 25, 2022 · 13 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 | Love Challenge Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తి, కొడుకుతో మాట్లాడుతూ పార్టీలో యూత్ కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని, కాలేజీలో ఇమేజ్ పెంచుకోమని చెబుతాడు. జీవన్, బుకీ పూర్ణేష్ ని పిలిచి, మ్యాచ్ ఫిక్సింగ్ కి ఎంత కావాలో చెప్పమంటాడు. ఆద్యకు దగ్గర కావడానికి దీప్యను వాడుకోవాలని, ఆమెను ట్రాప్ చెయ్యమని స్నేహితుడు చందూకి చెబుతాడు. ఇక చదవండి… "అదే.. ఎంతని చెప్పడం.. ఓ కోటి రూపాయలు.." అంటూ ఉండగా "ఒక్క నిముషం" అంటూ తండ్రికి కాల్ చేసాడు జీవన్. గది బయటకు వెళ్లి తండ్రితో కాస్సేపు మాట్లాడి, తిరిగి లోపలికి వచ్చాడు. "ఐదు కోట్లు" అన్నాడు పూర్ణేష్ వంక చూస్తూ. కళ్ళు తిరిగాయి పూర్ణేష్ కి. నమ్మలేనట్లు చూసాడు. తను కోటి చెబితే యాభైకి బేరం కుదురుతుందని, పాతిక లక్షలు ఆటగాళ్లకు ఖర్చు పెట్టినా పాతిక తనకు మిగులుతుందని అనుకున్నాడు. కానీ ఇదేమిటి? ఐదు కోట్లా..అది కూడా కాలేజీల మధ్య జరిగే మ్యాచ్ కి.. "ఇది కేవలం ఆటగాళ్లను మేనేజ్ చెయ్యడానికే. నీ పేమెంట్ ఊహించలేనంత ఉంటుంది" చెప్పాడు జీవన్. "నువ్వు అనుకున్నది ఎలాగైనా జరిపిస్తాను. ప్రామిస్..ఇప్పట్నుంచే పనిలోకి దిగుతాను" బయలుదేరుతూ అన్నాడు పూర్ణేష్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/KkkaZItmtQQ

Episode metadata supplied by the publisher feed · Published Jul 25, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 | Love Challenge Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 25, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!