లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 | Love Challenge Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 26, 2022 · 13 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 | Love Challenge Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పూర్ణేష్ కి భారీ మొత్తం అఫర్ చేస్తాడు జీవన్. ఆనందంతో పొంగిపోతాడు పూర్ణేష్. చందూ బర్త్ డే అని చెప్పి, దీప్యను పబ్ కు తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ వేస్తాడు జీవన్. కానీ చందూ బర్త్ డే ఆ రోజు కాదని ఆద్యతో చెబుతాడు రిత్విక్. ఇక చదవండి… ఫ్లైట్ దిగిన చక్రధరం, తన కోసం ఎదురు చూస్తున్న కొడుకు రిత్విక్ ను చూసి చాలా సంతోష పడ్డాడు. తాను ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాడు రిత్విక్. అందుకే  ఎక్జామ్స్ టైం లో తన ప్రయాణం గురించి కొడుక్కి ముందుగా చెప్పడు చక్రధరం. చెబితే తనకోసం తిరగడంలో రిత్విక్ టైం వేస్ట్ చేసుకుంటాడని అతని భయం. తండ్రి లగేజీ ని డ్రైవర్ చేత డిక్కీలో పెట్టించాడు రిత్విక్. వెనక సీట్ లో తండ్రి పక్కన కూర్చున్నాడు. మామూలుగా ఎయిర్పోర్ట్ కి తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు రిత్విక్. కానీ ఆ రోజు డ్రైవర్ తో వచ్చాడంటే దారిలోనే తాను చెప్పబోయే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడని గ్రహించాడు చక్రధరం. అందుకే కార్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి బయలుదేరగానే చెప్పడం ప్రారంభించాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/J3m6Cqowdm4

Episode metadata supplied by the publisher feed · Published Jul 26, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 | Love Challenge Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 13:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 26, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!