లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 | Love Challenge Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 27, 2022 · 11 MIN

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 | Love Challenge Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ కి కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివరిస్తాడు అతని తండ్రి చక్రధరం. తాము కూడా పాలిటిక్స్ లోకి దిగవలసిన అవసరం వస్తుందని చెబుతాడు. చందూ తో తాను ఈవెనింగ్ పార్టీ కి రాలేనని చెబుతాడు రిత్విక్. దీప్యను పబ్ కి తీసుకొని వెళ్లి ఎలా ట్రాప్ చెయ్యాలో చందూకి వివరిస్తాడు జీవన్. ఇక చదవండి… ఆద్య, దీప్యలు క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తున్నారు జీవన్, చందూలు. వాళ్ళతో పాటు శాన్వీ, మరో నలుగురైదురు ఫైనల్ ఇయర్ అమ్మాయిలు కూడా ఉన్నారు. "ఈవెనింగ్ వస్తున్నారుగా.." ఆతృతగా వాళ్ళను అడిగాడు జీవన్. "చూస్తుంటే ఈ రోజు మీ బర్త్ డే అనిపిస్తోంది. చందూ కంటే మీరే ఎక్కువగా ఎక్సయిట్ అవుతున్నారు" అంది ఆద్య. గతుక్కుమన్నాడు జీవన్. ఏం చెప్పాలో తెలీలేదతనికి. "జీవనన్న ఎప్పుడూ అంతే. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు పెడతాడు" అన్నాడు చందూ. అతన్ని అభినందిస్తున్నట్లుగా భుజం తట్టాడు జీవన్. తరువాత ఆద్య వంక తిరిగి ఏదో మాట్లాడబోతుండగా 'కాల్ చెయ్యొచ్చా' అని మెసేజ్ వచ్చింది ఆద్యకు. "అది అన్నయ్య నెంబర్. కాల్ చెయ్యి" అంది దీప్య. "ఎక్స్యూజ్ మీ" అంటూ పక్కకు వెళ్ళింది ఆద్య. జీవన్ తో మాట్లాడుతున్న ఆద్య మధ్యమధ్యలో నవ్వుతుండడం అతని రక్తాన్ని మరిగిస్తోంది. ఆవేశంతో రగిలిపోయాడు జీవన్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/jQ5WHj-JVi0

Episode metadata supplied by the publisher feed · Published Jul 27, 2022

Embed this episode

NOW PLAYING

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 | Love Challenge Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 11:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 11 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 27, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!