EPISODE · Jul 28, 2022 · 12 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 | Love Challenge Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య, రిత్విక్ తో ఫోన్ లో మాట్లాడటం చూసిన జీవన్ ఉడుక్కుంటాడు. మయసభలో అవమాన పడ్డ దుర్యోధనుడిలా ఫీల్ అవుతాడు. చందూతో కలిసి విక్కీ వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తాడు. విక్కీ చూపించిన వీడియోలో పబ్ నుండి నేరుగా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్లాలో చూస్తాడు. అపార్ట్మెంట్ గదిలో దీప్యతో క్లోజ్ గా ఉన్నట్లు ఫోటోలు దిగమని చందూకి చెబుతాడు. ఇక చదవండి… ఆరోజు సాయంత్రం అయిదు గంటల కల్లా రెస్టారెంట్ దగ్గర రెడీగా ఉన్నారు చందూ, మోటూ, శాన్వీ, ఆమె బెస్ట్ ఫ్రెండ్ సాగరిక. "ఆద్యా వాళ్ళు వస్తారంటావా?" ఆతృత ఆపుకోలేక అడిగాడు చందూ. "వస్తారనే అనిపిస్తోంది. చూస్తుంటే వాళ్ళ కోసమే బర్త్ డే చేసుకొనేలా ఉన్నావే.." నవ్వింది శాన్వీ. "అదేం లేదు. జీవన్ అన్న స్వయంగా వాళ్ళను పిలిచాడు కదా. అందుకే ఆతృతగా ఉంది" అన్నాడు చందూ. "ఇంతకీ నీ వెయిటింగ్ ఆద్య కోసమా దీప్య కోసమా.." అతని చెవి దగ్గర చిన్నగా అంది శాన్వీ. చందూ ఒకసారి అటూ ఇటూ చూసి, "ఇంకా నయం. ఎవరూ వినలేదు. ఆద్య విషయంలో తొందర పడి కామెంట్స్ చెయ్యొద్దు. నిన్న జరిగింది చాలదా?" అన్నాడు. శాన్వీ ముఖం మాడి పోయింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Fdtrf6mRurc
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 | Love Challenge Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.