EPISODE · Jul 29, 2022 · 13 MIN
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 | Love Challenge Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్న చందూ, అతని ఫ్రెండ్స్ - ఆద్య, దీప్యలు రావడంతో ఆశ్చర్య పోతారు. కేక్ కటింగ్ చేయాలనుకునే సమయానికి రిత్విక్ కూడా అక్కడికి వస్తాడు. జీవన్ కి కాల్ చేసి, విషయాలు చెప్పాలనుకుంటాడు విక్కీ. ఇక చదవండి… జీవన్ రెగ్యులర్ నెంబర్ కాకుండా మరో నెంబర్ ఉంటే ఇవ్వమని చందూ ని అడుగుతాడు విక్కీ. నంబర్ కోసం తన ఫోన్ చూసిన చందూ అది స్విచ్ ఆఫ్ అయి ఉండటం గమనిస్తాడు. "షిట్.. పొద్దుటి నుండి ఒకటే ఫోన్ లు. చార్జింగ్ అయిపోయింది" అంటూ శాన్వీని దగ్గరకు రమ్మని పిలిచాడు. "విక్కీకి జీవన్ నెంబర్ ఇవ్వు" అని ఆమెతో చెప్పాడు. "అదేమిటి? విక్కీ దగ్గర జీవన్ నెంబర్ లేదా" అడిగింది శాన్వీ ఆశ్చర్యంగా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/2EoT5oxnmfA
Embed this episode
NOW PLAYING
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 | Love Challenge Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.