మా దేవుడు మీరే మాష్టారు | Ma Devudu Mire mastaru | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 21, 2023 · 17 MIN

మా దేవుడు మీరే మాష్టారు | Ma Devudu Mire mastaru | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ma Devudu Mire mastaru - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'మా దేవుడు మీరే మాష్టారు' తెలుగు కథ రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) స్టాఫ్ రూం లో పిల్లల నోట్సులు దిద్దుతున్న శ్రావణ్ కుమార్ దగ్గరకి అటెండర్ వచ్చి "సార్, మిమ్ములను ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు" అని చెప్పాడు. శ్రావణ్ కుమార్ దిద్దుతున్న నోటుబుక్ ను మూసి ప్రిన్సిపాల్ రూం కు వెళ్ళాడు. రూం లో తొమ్మిదవ తరగతి విద్యార్థులు విజయ్, రాజేష్, అనిల్ కనిపించారు. వారిని అక్కడ చూడగానే విషయం అర్ధమయింది శ్రావణ్ కుమార్ కు. ప్రిన్సిపాల్ గారికి యెదురుగా వున్న కుర్చీల్లో ముగ్గురు వ్యక్తులు కూర్చొని వున్నారు. ప్రిన్సిపాల్, శ్రావణ్ కుమార్ ను చూస్తూనే "రండి శ్రావణ్ కుమార్ గారూ.. ఇటు కూర్చోండి. వీరు విజయ్, రాజేష్, అనిల్ ల తండ్రులు. మీమీద ఒక కంప్లైంట్ వచ్చింది. అందుకే పిలిపించాను. " అన్నాడు. శ్రావణ్ కుమార్ కుర్చీలో కూర్చొని పిల్లల వైపు చూసాడు. శ్రావణ్ కుమార్ తమవైపు చూడగానే వాళ్ళు ముగ్గురూ తలదించుకుని నేలచూపులు చూసారు. "నిన్న రాత్రి మీరు బాగా తాగి వచ్చి ఈపిల్లలను కొట్టారని పిల్లలు అంటున్నారు. పొద్దున్నే ఫోన్ చేసి వారి తండ్రులను పిలిపించుకున్నారు. వారు మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. పిల్లలను కొట్టినందుకు పోలీస్ స్టేషను లో కంప్లయింట్ చేస్తామంటున్నారు. మీ క్వార్టర్స్ లో వెతికితే మందు సీసాలు దొరుకుతాయని ఈ పిల్లలు గట్టిగా చెపుతున్నారు. నిజమేనా? దీనికి మీ సమాధానం ఏమిటి?" ప్రిన్సిపాల్ ప్రశ్నించాడు శ్రావణ్ కుమార్ ను చూస్తూ.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/npy_NU12Knc

Episode metadata supplied by the publisher feed · Published Jul 21, 2023

Embed this episode

NOW PLAYING

మా దేవుడు మీరే మాష్టారు | Ma Devudu Mire mastaru | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com

0:00 17:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 21, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!