మా ఇంటి మహాలక్ష్మి | Ma Inti Mahalakshmi | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 11, 2023 · 22 MIN

మా ఇంటి మహాలక్ష్మి | Ma Inti Mahalakshmi | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఇంటి మహాలక్ష్మి రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఒరేయ్ కృష్ణా… ఒకసారి ఇలా వస్తావూ! నీతో మాట్లాడాలి" లోపలనుండి కొడుకును పిలిచింది కాంతమ్మ. ఇంట్లోనే కిరాణం కొట్టుపెట్టుకుని మంచి గిరాకితో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి. "ఆ వస్తున్నానమ్మా… కొట్టులో గిరాకి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను" అక్కడనుండే సమాధానం ఇచ్చాడు. "అబ్బా..  వాళ్ళను కాసేపు ఆగమని చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి. బయటకు వెళ్ళిన కోడలు వస్తుంది. ఒక్కసారి వచ్చిపోరా" అంది దబాయింపుగా. "అబ్బబ్బా… ఏంటమ్మా? ఏం కొంపలంటుకుపోతున్నాయని ఒకటే పిలుస్తున్నావు? కొట్లో మనం లేకపోతే డబ్బులు పోతాయి. సరుకుకూడా చాటుగా లోపల వేసుకుంటారు. ఆ.. ఏమిటో తొందరగా చెప్పు. ఏదో చెప్పాలనుకున్నావు కదా" విసుక్కుంటూ అడిగాడు. "అంతకోపం అయితే ఎలాగరా? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా! మీ అక్కాలను బావలను ఈ దసరా పండుగకు పిలుద్దాము. చాలా ఏళ్ళైంది వాళ్ళు పండుగకు మనింటికి వచ్చి. నీ భార్యను అడుగుదామంటే ఏమంటుందోనని ముందుగా నీ చెవిలో వేస్తున్నాను” అంది. "అమ్మా … నేనింకేంటో అనుకున్నాను. ఈ విషయం మనం తీరికగా మాట్లాడుకోవచ్చు. అవతల నాకు చాలా పని ఉంది. తరువాత ఆలోచిద్దాము" అంటూ గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. ఉసూరమనిపించింది కాంతమ్మకు. ఈయన సంపాదన ఉన్నప్పుడు నా పెత్తనం నడిచినన్ని రోజులు పండుగలకు పబ్బాలకు ఆడపిల్లలను పిలిచేదాన్ని. ఇప్పుడేమో ఎవరి హడావుడి వాళ్ళకే సరిపోతుంది. కనీసం ఐదేళ్ళకోసారన్నా ఆడపిల్లలను దసరా దీపావళికి పిలుచుకోవాలి. ఏమిటో కోడలితో ఎన్ని సార్లు చెప్పినా ఈచెవితో వింటుంది ఆచెవితో వదిలేస్తుంది. పోని మేమన్నా వెళదామంటే ఈయనకు ఒంట్లో బాగుండదు. మేమున్నన్ని రోజులు మాకోసం రండి అంటే వాళ్ళు పిలవకుండా ఎలా వస్తాము అంటారు. ఈ కాలం మనుషులు అర్థంకారు అనుకుంది తనలో తానే బాధపడుతూ. రాత్రి భోజనాల దగ్గర, ఉదయం తల్లి అన్నమాటలను గుర్తుపెట్టుకోని భార్యతో అడిగాడు కృష్ణమూర్తి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oIyJtHRO5yg

Episode metadata supplied by the publisher feed · Published Jan 11, 2023

Embed this episode

NOW PLAYING

మా ఇంటి మహాలక్ష్మి | Ma Inti Mahalakshmi | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com

0:00 22:25

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 22 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!