మాతృ హృదయం | Mathru Hrudayam | Telugu Short Story | Ch. CS. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 11, 2022 · 15 MIN

మాతృ హృదయం | Mathru Hrudayam | Telugu Short Story | Ch. CS. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృ హృదయం రచన: సిహెచ్. సీఎస్. శర్మ కథ చదివి వినిపించిన వారు: మల్లవరపు సీతారాం కుమార్ ప్రతి తల్లి తన బిడ్డల క్షేమాభివృద్ధికి ... తాను కొవ్వొత్తిలా కరిగి... తన జీవితాంతం పాటుపడుతుంది. అందుకే 'తల్లికి సాటి తల్లే' అని పెద్దలు అన్నారు. "అమ్మా!... స్నేహా!..." అనారోగ్యంతో మంచంలో వున్న హారతి మెల్లగా పిలిచింది. మాత్రలు... మంచినీళ్లు ఆమెకు ఇచ్చి గది నుండి బయటికి వెళుతున్న హారతి వెనుతిరిగి మంచాన్ని సమీపించింది. "ఏం అమ్మా..." ప్రీతిగా హారతి ముఖంలోకి చూస్తూ అడిగింది స్నేహ.. "నాన్నగారు ఎక్కడికి వెళ్లారమ్మా!..." అడిగింది హారతి. "బజారుకు వెళ్లారమ్మా!... వెళ్లి చాలా సేయింది. ఈపాటికి తిరిగి వస్తూవుంటారు." గదిలో ప్రవేశించిన శ్రీనివాస్... "వచ్చేశాను..." చిరునవ్వుతో చెప్పాడు.. తన చేతిలోని సంచిని స్నేహకు అందించి... "నీవు చెప్పినవన్నీ తెచ్చానమ్మా... చూచుకో..." అన్నాడు. స్నేహ... సంచితో వంటగది వైపుకు వెళ్లింది. "ఎలావుంది హారతి!..." ప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ మంచం ప్రక్కన వున్న స్టూలు మీద కూర్చున్నాడు. హారతి అతని ముఖంలోకి చూచి... విరక్తిగా నవ్వింది. కళ్లు మూసుకొంది. శ్రీనివాస్ ఆమె నొసటిపై తన చేతిని వుంచాడు. "త్వరలో నీవు కోలుకొంటావు హారతి... నీకు ఏ వ్యాధి లేదు. మనోవేదన తప్ప. దైవాన్ని ఎంతగానో నమ్మేదానివి కదా!... నీ మనోభావాన్ని తీర్చమని ఆ సర్వేశ్వరుని... వేడుకో..." మంటూ అనునయంగా చెప్పాడు శ్రీనివాస్. హారతి మెల్లగా కళ్లు తెరిచింది. అంతవరకూ కళ్లల్లో వున్న కన్నీళ్లు చెక్కిళ్లపైకి జారాయి. "శ్రీ... నాకు సాగర్ ను ఒకసారి చూడాలని వుంది..." గద్గద స్వరంతో చెప్పింది హారతి. కొన్ని క్షణాలు హారతి ముఖంలోకి దీక్షగా చూచాడు శ్రీనివాస్. కన్నకొడుకును చూడాలని హారతి మనస్సు ఎంతగా ఆరాట పడుతూవుందో... హారతి చెప్పిన ఆ ఒక్క మాటలో అతనికి అర్ధం అయింది... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XxCB67YQ_iw

Episode metadata supplied by the publisher feed · Published Nov 11, 2022

Embed this episode

NOW PLAYING

మాతృ హృదయం | Mathru Hrudayam | Telugu Short Story | Ch. CS. Sarma | manatelugukathalu.com

0:00 15:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 11, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!