మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · May 8, 2022 · 5 MIN

మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

మాతృదేవోభవ రచన: నీరజ హరి ప్రభల మాతృదినోత్సవము"  అంటూ  ప్రత్యేకంగా  ఈ ఒక్క రోజు  మాత్రమే  కాదు.  ప్రతి రోజూ మనం  చేసుకుంటూ   తల్లిని  పూజించాలి. పూజించకపోయినా  ఫరవాలేదు.  ఆమెనీ, ఆమె  మనసుని  నొప్పించకుండా  ప్రేమానురాగాలను  అందిస్తూ  కడదాకా  కంటికిరెప్పలా  చూసుకుంటే  అంతకన్నా  అమ్మకు  ఇంకేం  కావాలి ? దేవతే  మరో రూపంలో  అమ్మగా  మనకు దర్శనమిస్తున్నది. దేవుడు  తనకు మారుగా  అమ్మను   సృష్టించాడు. కనిపించే, కని  పెంచే  ప్రత్యక్ష దైవం  అమ్మ. అనిర్వచనీయమైన  రూపం అమ్మ. "అమ్మ"   అన్నది  అమృతము. అమ్మతనము  లోనే  ఉంది ఆ  కమ్మదనము. అప్పుడే  స్త్రీ  జన్మకు   పరిపూర్ణత  సిధ్ధిస్తుంది. అమ్మను  గురించి   ఏం చెప్పగలము ?  ఎంత  చెప్పినా  తక్కువే. అసలు  చెప్పనలవికాదు. అది  అనంతం. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ వ్యాసాన్ని యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/8v1LxY6yJ48

Episode metadata supplied by the publisher feed · Published May 8, 2022

Embed this episode

NOW PLAYING

మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 5:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 8, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!