మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother's Day | Neeraja Hari Prabhala | manatelugukathalu.com episode artwork

EPISODE · May 14, 2023 · 5 MIN

మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother's Day | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృదేవోభవ రచన: నీరజ హరి ప్రభల  (పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మాతృదినోత్సవము" అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ మననం చేసుకుంటూ తల్లిని పూజించాలి. పూజించకపోయినా ఫరవాలేదు ఆమెనీ, ఆమె మనసుని నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం కావాలి ? దేవతే మరో రూపంలో అమ్మగా మనకు దర్శనమిస్తున్నది. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడు. కనిపించే, కని పెంచే ప్రత్యక్ష దైవం అమ్మ. అనిర్వచనీయమైన రూపం అమ్మ. "అమ్మ" అన్నది అమృతము. అమ్మతనము లోనే ఉంది ఆ కమ్మదనము. అప్పుడే స్త్రీ జన్మకు పరిపూర్ణత సిధ్ధిస్తుంది. అమ్మను గురించి ఏం చెప్పగలము ? ఎంత చెప్పినా తక్కువే. అసలు చెప్పనలవికాదు. అది అనంతం. ఎన్ని జన్మలెత్తినా తల్లి ఋణమును తీర్చుకోలేము.🙏 తీర్చనలవి కాదు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/QsDUqhQHnyQ

Episode metadata supplied by the publisher feed · Published May 14, 2023

Embed this episode

NOW PLAYING

మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother's Day | Neeraja Hari Prabhala | manatelugukathalu.com

0:00 5:43

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 14, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!