Marpu | మార్పు | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 9, 2023 · 10 MIN

Marpu | మార్పు | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మార్పు రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రకాష్ ఒక బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్. నిజాయితీ కి పెట్టింది పేరు. లోన్ అప్లికేషన్ చూడగానే, లోను యిస్తే తిరిగి వస్తుందా, రాదా అని కచ్చితంగా చెప్పగలడని పై అధికారులలో యితనంటే అభిమానం. రెండు మూడు పెద్ద బ్రాంచిలలో పని చేసినతరువాత, ప్రకాష్ ని మేనేజర్ గా ప్రమోషన్ యిచ్చి, ఒక పల్లెటూరు లో కొత్త బ్రాంచికి పంపించారు. ఇతను విజయవాడ నుంచి వెళ్లిపోతున్నాడని తెలిసి, ఇతని వలన ఉపకారం పొందిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ మేనేజర్లను ప్రకాష్ ఇంటికి పెద్ద బహుమతులు తో పంపించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన నిజాయతీ వలన వాళ్లందరికీ, “నేను రూల్స్ ప్రకారం మాత్రమే పని చేశాను.  ప్రత్యేకంగా ఎవరికీ  రూల్స్ కి విరుద్ధంగా ఉపకారం చేయలేదు. నేను యిటువంటి బహుమతులు తీసుకోను”అని చెప్పి, వీళ్ళని పంపిన యాజమాన్యం కి ఫోన్ చేసి, “దయవుంచి నిజాయితీ గా వుంటే ఎటువంటి బహుమతులు, డబ్బులు ఎవరికీ ఇవ్వక్కరలేదు. అందుచేత మీరు పంపిన బహుమతులు నేను స్వీకరించలేను” అని చెప్పి పంపించేసాడు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని ఒక మంచిరోజున ఆ పల్లెటూరు బ్రాంచ్ లో జాయిన్ అయ్యాడు. పల్లెటూరు అయినా పంట పొలాలతో వున్న ఊరు. తన బ్యాంకు కాకుండా యింకో ప్రవేట్ బ్యాంకు కూడా వుంది ఆ ఊళ్ళో. ఒకసారి తనే స్టాఫ్ అందరిని పరిచయం చేసుకుని, తను పని చేసి వచ్చిన బ్రాంచిలు గురించి, తను పని చేసే విధానం, అలాగే స్టాఫ్ నుంచి నిజాయితీ గా కష్టపడే తత్వం ఆశిస్తానని చెప్పి వెళ్లి తన ఛాంబర్ లో కూర్చొని పని మొదలుపెట్టాడు ప్రకాష్. తన రూమ్ నుంచి చూస్తే బ్యాంకు స్టాఫ్ మొత్తం కనిపించే విధంగా తన సీట్ అమర్చుకున్నాడు. కొత్తగా వచ్చిన ప్రతీ వాడు మనకి నీతులు చెపుతారు అంటున్న క్యాషియర్ మూర్తి ని నోటితో హెచ్చరిక చేసాడు అసిస్టెంట్ మేనేజర్ రామారావు. కొత్త బ్రాంచ్ అవడం వలన కస్టమర్స్ ఎక్కువ రావడం లేదు. అకౌంట్స్ కూడా ఎక్కువ లేవు. దానితో ప్రకాష్, అసిస్టెంట్ మేనేజర్ రామారావు తప్ప అందరూ లంచ్ టైం అవగానే బ్యాంకు నుంచి వెళ్లిపోతున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4Wbrnq_CtYI

Episode metadata supplied by the publisher feed · Published Feb 9, 2023

Embed this episode

NOW PLAYING

Marpu | మార్పు | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com

0:00 10:37

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 9, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!