EPISODE · Apr 16, 2022 · 16 MIN
మౌనానికి మాటొస్తే | Mounaniki Matosthe | Telugu Short Story | Padmavathi Thalloju | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
మౌనానికి మాటొస్తే రచన: పద్మావతి తల్లోజు అల్యూమినియం బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయిస్తున్న రమణికి కమ్మని నేతి వాసన ముక్కును తాకగానే, తన కూతురు కావ్య గుర్తొచ్చింది. చిన్నతనం నుండి కావ్యకు రవ్వలడ్డులు అంటే ఎంతిష్టమో..! ఇలా నేతి వాసన తగలగానే గభాలున పరిగెత్తుకు వచ్చి, తల్లి భుజంపై వాలేది. " అమ్మ! రవ్వ లడ్డు చేస్తున్నావా?" అంటూ ఆమె బుగ్గలు ముద్దాడేది. తడిచెమ్మ చెంపను తాకడంతో... కావ్య అనుకొని చుట్టూ చూసింది. అది తన కనురెప్పల చెలియలి కట్టను దాటిన కన్నీటి స్పర్శ అని తెలుసుకొని, మనసు మౌనంగా నిట్టూర్పు విడిచింది. " రమణి! ఏం చేస్తున్నావ్? రవ్వ లడ్డేనా?నేతి ఘుమఘుమలు నా ముక్కుపట్టి, నన్ను మీ ఇంటిదాకా లాక్కొచ్చాయి" అంటూ వచ్చింది పక్కింటి పార్వతి.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/7mbyamn68DE
Embed this episode
NOW PLAYING
మౌనానికి మాటొస్తే | Mounaniki Matosthe | Telugu Short Story | Padmavathi Thalloju | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.