EPISODE · May 24, 2022 · 13 MIN
మజిలీ| Majili|Telugu Short Story| A Annapurna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
మజిలీ రచన: ఏ.అన్నపూర్ణ ''రాజేంద్రా.. రెండు రోజులుగా పార్క్ కి రాలేదు. కారణం ఏమిటి? అన్నాడు శంకరం, ఇద్దరూ పార్కులో వాకింగ్ పూర్తిచేసి కూర్చున్నాక. ''ఏమీలేదు హెల్త్ చెకప్ కోసం వెళ్ళాను. ఏడాదికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయిన్చుకుంటాం- నేను, రేవతి . లేకపోతే లండన్ లో వున్న మా పిల్లలు ఊరుకోరు.''అన్నాడు రాజేంద్ర. ''అవన్నీ వృధా ఖర్చులు. డాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన డయాగ్నసిస్ సెంటర్లు కలిసి మనదగ్గిర చేసే నిలువు దోపిడీ.! ఐ కాంట్ బిలీవ్ ఇట్' 'అన్నాడు శంకర్. ''పోనేవోయి ... దూరంగా వుండే పిల్లల సంతృప్తి కోసం ఏమీ ప్రాబ్లమ్ లేదని అనిపించుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు అంటూ వేరే ఏముంటుందిలే .....ఇదొక్కటే!” అన్నాడు రాజేంద్ర. ''ఈ వయసుకి ఏదో ఒక జబ్బురాకుండా ఎలావుంటాం? వంటింటి చిట్కాలు లేదా హోమియో పతీ పిల్స్.. వీటితో మానేజ్ చేసేస్తాను. మా పిల్లలు కూడా పోరుతారు. హెల్త్ చెకప్ చేయిన్చుకోమని.'' అన్నాడు శంకరం. అంతలో హరిబాబు, కృష్ణమూర్తి కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్లిద్దరూ వేరే రూటులో వాక్ చేసి ఇంటికి వెళ్లేముందు కలుస్తారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/GPSuV_mEV9E
Embed this episode
NOW PLAYING
మజిలీ| Majili|Telugu Short Story| A Annapurna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.