మమతల మధువు ఎపిసోడ్ 11 | Mamathala Madhuvu Episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 10, 2023 · 16 MIN

మమతల మధువు ఎపిసోడ్ 11 | Mamathala Madhuvu Episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మమతల మధువు ఎపిసోడ్ 11 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కొద్ది రోజులుగా ఎంతో ప్రశాంతంగా వున్న గోపాల్ మనస్సులో... బెంగుళూరు రెస్టారెంట్లో ఆనంద్ ప్రేమలను చూచినప్పటి నుంచీ కలవరం మొదలయింది. వారిరువురికీ పరిచయం ఎలా కలిగింది?... వారిది కేవలం స్నేహమేనా!... లేక ప్రేమనా?... ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే... తన పరిస్థితి ఏమిటి?... ప్రేమ అతన్ని ప్రేమించిన విషయాన్ని భవానీ... ధనుంజయరావులు అంగీకరించి.... శాంతిని కలసి... మీ వారు ఎవరు, ఎక్కడున్నారని అడిగితే శాంతి ఏం చెప్పగలదు?... విషయం ఆ స్టేజికి వస్తే గౌరికి... తెలియకుండా వుండదు కదా!... తనూ భవానీ... ఆమె భర్తతో కలసి బెంగుళూరుకు వెళ్ళి శాంతిని చూస్తే... యింకేమైనా వుందా!... సునామీ వచ్చేసినట్లే. గౌరీకి... ఎవరు ఏ రీతిగా నచ్చ చెప్పగలరు?...యీ పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే... ఆనందే... ప్రేమను కలవకూడదు. ప్రేమించకూడదు.వెంటనే మురారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించి బెంగుళూరుకు వచ్చి ఆనందన్ను కలసి... వాడు యిక ముందు ప్రేమను కలవకుండా చేయవలసినదిగా చెప్పాడు. మురారి... గోపాల్ చెప్పిన విషయాన్ని విని... ప్రేమా ఆనందలు కలవకుండా వుండేలా తన ప్రయత్నాన్ని చేస్తానని గోపాల్ కి చెప్పాడు. యీ పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే... ఆనందే... ప్రేమను కలవకూడదు. ప్రేమించకూడదు.వెంటనే మురారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించి బెంగుళూరుకు వచ్చి ఆనందన్ను కలసి... వాడు యిక ముందు ప్రేమను కలవకుండా చేయవలసినదిగా చెప్పాడు. మురారి... గోపాల్ చెప్పిన విషయాన్ని విని... ప్రేమా ఆనందలు కలవకుండా వుండేలా తన ప్రయత్నాన్ని చేస్తానని గోపాల్ కి చెప్పాడు. తర్వాత... శాంతికి ఫోన్ చేసి... తను చెప్పి వచ్చిన విషయాన్నే మరోసారి చెప్పి... ఆనంద్, ప్రేమను కలవకుండా చేయమని చెప్పాడు. ఎవరికి ఏం చెప్పినా, వారు గోపాల్కు హామీ యిచ్చినా... ఆనంద్కు తనపై వున్న కోపం కారణంగా వాడు ప్రేమకు మరీ చేరువ అవుతాడనే అనుమానం అతని మదిలో నిలచిపోయింది.***భవానీ... పిలవగా భీమారావు కూతురు యింటికి వచ్చాడు. అల్లుడు, చెల్లెలు, కూతురు హాల్లో కూర్చొని వున్నారు. వారి వదనాల్లో ఎంతో విచారం.భవానీ... ప్రేమను గురించి తన భర్త చెప్పిన విషయాన్ని... తను రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రేమ చెప్పిన సమాధానాన్ని... తండ్రికి వివరించింది. తర్వాత... శాంతికి ఫోన్ చేసి... తను చెప్పి వచ్చిన విషయాన్నే మరోసారి చెప్పి... ఆనంద్, ప్రేమను కలవకుండా చేయమని చెప్పాడు. ఎవరికి ఏం చెప్పినా, వారు గోపాల్కు హామీ యిచ్చినా... ఆనంద్కు తనపై వున్న కోపం కారణంగా వాడు ప్రేమకు మరీ చేరువ అవుతాడనే అనుమానం అతని మదిలో నిలచిపోయింది.***భవానీ... పిలవగా భీమారావు కూతురు యింటికి వచ్చాడు. అల్లుడు, చెల్లెలు, కూతురు హాల్లో కూర్చొని వున్నారు. వారి వదనాల్లో ఎంతో విచారం.భవానీ... ప్రేమను గురించి తన భర్త చెప్పిన విషయాన్ని... తను రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రేమ చెప్పిన సమాధానాన్ని... తండ్రికి వివరించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/9Ep0yQMugiA

Episode metadata supplied by the publisher feed · Published Apr 10, 2023

Embed this episode

NOW PLAYING

మమతల మధువు ఎపిసోడ్ 11 | Mamathala Madhuvu Episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 16:53

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 10, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!