EPISODE · Feb 2, 2023 · 2 MIN
మంచి మనసు Manchi Manasu | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మంచి మనసు రచన: ముక్కామల జానకిరామ్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిరి ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తెలివైన,మంచి మనసున్న అమ్మాయి కూడా. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఇట్టే అప్పచెప్పేది. వీధిలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉండేది సిరి. అందుకే సిరి అంటే ఉపాధ్యాయులకే కాదు ఊరు వారందరికీ చాలా ఇష్టం. పెద్దలతో మర్యాదగా మాట్లాడేది. అమ్మా నాన్నలకు ఇంటి పనిలో సహాయం చేసేది. ఏ పని చెప్పినా చిటికెలో చేసి పెట్టేది సిరి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు,వచ్చేటప్పుడు సిరికి దారి పొడవునా స్నేహితులే. అందరినీ మందలిస్తూ బాగోగులు తెలుసుకుంటూ పాఠశాలకు చేరుకునేది. చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలు ఉన్న సిరిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయేవారు. ఒకరోజు సిరి అనారోగ్యానికి గురి కావడంతో మూడు రోజులు పాఠశాలకు వెళ్ళలేదు. సిరి కనిపించకపోవడంతో వీధిలోని బామ్మలంతా వాకబు చేస్తూ సిరి ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయిన సిరి వాళ్ళ నాన్న 'ఇలా వచ్చారు ఏంటి బామ్మా!' అని అడిగారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/OIhUlcPlEak
Embed this episode
NOW PLAYING
మంచి మనసు Manchi Manasu | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.