మనో నేత్రం | Mano Nethram | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Apr 6, 2023 · 28 MIN

మనో నేత్రం | Mano Nethram | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనో నేత్రం రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “రాఘవా !” పిలిచారు తండ్రి రామమూర్తి.. కొడుకు గొంతు సవరింపు విని..“రండి..” కోడలు కాత్యాయని ఆహ్వానం.. తన పతిదేవుడు రాఘవయ్యను చూచి..రాఘవ వరండాలో ప్రవేశించాడు.కుడివైపున వున్న అరుగుపై వాలుకుర్చీలో రామమూర్తిగారు వున్నారు. వారికి చూపు పోయింది. వయస్సు డెబ్బై ఎనిమిది.ఐదేళ్ల క్రిందట పొలంలో ఉండగా పెద్ద వురుములు, మెరుపులతో వచ్చిన గాలీవానలో ఆయన ఇరుక్కున్నారు. క్షణాల్లో.. నిముషాల్లో.. గంటల్లో.. ఆ ప్రకృతి విచిత్ర వైపరీత్యంగా మారిపోయింది. కొంత సమయం తర్వాత అంతా మూమూలే.. ప్రశాంతత..కానీ.. ఆ భీకర వాతావరణ ప్రభావం.. పిడుగులు.. మెరుపుల వికటాట్టహాసం.. కారణంగా రామమూర్తికి కనుచూపు పోయింది.. కొడుకు.. రాఘవయ్య.. ఇద్దరు డాక్టర్లకు చూపించాడు.. ఒకరు ఆపరేషన్ చేస్తే.. చూపు రావచ్చు.. రాకపోవచ్చు.. గ్యారంటీ లేదన్నారు.. మరొకరు ఎవరైనా నేత్రదానం చేస్తే.. ‘రీ ప్లాంటేషన్ ఆఫ్ ఐ’ తో చూపు వస్తుంది అన్నారు. ఇరువురు డాక్టర్ల స్టేట్ మెంట్లు విన్న రామమూర్తిగారు..“నాయనా !.. రాఘవా !.. నేను ఈ వయస్సులో.. ఆ హాస్పటల్స్ లో ఆపరేషన్స్.. చికిత్సలు.. వాటిని.. తట్టుకోలేను. ఆ దైవానుగ్రహంతో.. నా ధర్మాలు అన్నింటిని పూర్తి చేశాను.. మీ అమ్మ సంవత్సరం క్రింద వరకు నాకు సాయంగా వుండింది. మన సంసార నాటకంలో తన పాత్ర ముగిసిందని గౌరి.. నా ఇల్లాలు తాను నాకన్నా ముందుగా వెళ్లిపోయింది. నాకు అండగా ప్రస్తుతంలో వున్న నీ భార్య నా కోడలు కాత్యాయని.. నా ముద్దుల మనుమరాలు శాంతి.. మనుమడు మురళి వున్నారుగా !.. నాకు ప్రస్తుతం ఫరవాలేదు.. కాబట్టి నాకు చూపు కరవైన విషయంగా నీవు బాధపడవద్దు.. అంతా.. అంటే అన్ని బాధ్యతలను ముగించుకొన్న వాణ్ణి.. తిరుగు పయనం ఎపుడైనా కావచ్చు.. దానికి నేను ఆనందంగా సిద్ధం.. ఈ విషయంలో నేను ఆ సర్వేశ్వరుడుని కోరుకొనేదేమిటో తెలుసా!.. చిత్రమైన రోగాలతో మంచంపాలు చేసి.. నరకయాతనను.. నాకు.. నావారికి.. నావలన కలిగించకుండా.. ఇదిగో వున్నాడు అరె లేచిపోయాడా!.. అనే రీతిలో నా కథను ముగించమని ప్రతి నిత్యం.. నేను ఆ దైవాన్ని వేడుకొంటున్నాను..” రామమూర్తి చెప్పడం ఆపాడు.. తండ్రిని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి రాఘవయ్య ఇంట్లోకి నడిచాడు. వారు హైస్కూలు హెడ్ మాస్టర్. గత సంవత్సరమే ఆ ప్రమోషన్ వచ్చింది. వారికి ఆవూరు సొంత వూరు.. ఆరు ఎకరాల భూమి.. రెండు ఎకరాల మెట్టతోట.. బావి.. పంపుసెట్టు.. వున్నాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/CutfUlK_3Mw

Episode metadata supplied by the publisher feed · Published Apr 6, 2023

Embed this episode

NOW PLAYING

మనో నేత్రం | Mano Nethram | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 28:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 28 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on April 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!