మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5 | Manasuloni Prema Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 23, 2023 · 9 MIN

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5 | Manasuloni Prema Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 5/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు ఆదివారం, సమయం సాయంత్రం ఆరుగంటలు. శీతాకాలం. మలిసంధ్యకాంతులతో పుడమి కెంజాయిరంగు లీనుతోంది. జూబ్లీహిల్స్ లోని “లిటిల్ ఇటలీ” రెస్టారెంట్ లో మురారి, చైత్రా ఇద్దరూ టేబుల్ కి ఎదురెదురుగా కూర్చున్నారు. “అబ్బ, పది సంవత్సరాల తరువాత నిన్ను చూస్తున్నాను మురారీ ? నీలో పెద్దగా మార్పు లేదు కానీ మరింత రంగుదేలి స్మార్ట్ గా కనిపిస్తున్నావు. బట్ నైస్ టూ సీయూ, ఎలా ఉన్నావు, ఎందుకు నన్ను కలవాలని ఇక్కడకు పిలిచావు?" “నేను బాగానే ఉన్నాను చైత్రగారూ”. “చైత్రా అను చాలు”. “థాంక్యూ, ఆ మధ్య మన క్లాస్ మేట్ అభిరామ్ కి ఫోన్ చేసాను. అభీ గుర్తున్నాడు కదూ చైత్రా?" “ఓ, అభీ గుర్తులేకపోవడం ఏమిటి మురారీ? 'ఎర్ర తేలంటూ' నిక్ నేమ్ తో పిలిచేవాళ్లం కదా”. గుర్తొచ్చిందో ఏమో ఫక్కుమంటూ నవ్వేసింది. నవ్వుతుంటే ఆమె బుగ్గలమీద ఏర్పడిన డింపుల్స్ చూడడానికి ఎంతో ముచ్చటగా అనిపించాయి. “కాలేజ్ విడిచి వెళ్లిపోయాకా మన క్లాస్ మేట్స్ ఎవ్వరితో నాకు కాంటాక్ట్స్ లేవు చైత్రా. చాలా మంది యూ. ఎస్, మరో దేశాలకు వెళ్లి పోయారని తెలిసింది. నీ గురించి సడన్ గా గుర్తొచ్చి అడిగాను. నీవు ఇండియాలోనే ఉన్నావన్నట్లు మిగతా వివరాలేమీ తెలియవన్నాడు. యూ. ఎస్ నుండి ఇండియా వచ్చేసారేమో అనుకున్నాను”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MdXQfdeNbWM

Episode metadata supplied by the publisher feed · Published Jul 23, 2023

Embed this episode

NOW PLAYING

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5 | Manasuloni Prema Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 9:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 23, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!