మంత్ర తంత్రాల మాయల మరాఠీ | Manthra Thantrala Mayala Marati | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 22, 2023 · 31 MIN

మంత్ర తంత్రాల మాయల మరాఠీ | Manthra Thantrala Mayala Marati | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మంత్ర తంత్రాల మాయల మరాఠీ రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రైలు బోగీలో నుంచి అతి కష్టం మీద కిందకు దిగాడు చింతపిక్కల రామకుటుంబం. 90 ఏళ్ళకు దగ్గర పడుతున్నా.. గట్టిపిండం. తన కంచుకంఠం ఒక్కసారి నిమురుకున్నాడు. సమయం సాయంత్రం ఆరు గంటలు దాటి ఏడు గంటలకు దగ్గర కాబోతుంది.. వెలుతురు, చీకటి కలగలిపిన దోబూచుల వాతావరణం! సన్నగా జల్లు పడుతోంది. తన చంకలో ఉన్న కాకి రంగు గోతాంలాంటి సంచిలో నుండి.. దళసరి రగ్గులాంటి గుడ్డ పైకి తీశాడు. నెత్తిమీద నుండి కప్పి, ఎడంభుజం మీదనుండి చుట్టూ తిప్పాడు. రైలు పట్టాలకు అడ్డంగా దిగి.. అటు ఇటు పరికించి గబగబా నడుచుకుంటూ అవతల రోడ్డు కి వెళ్ళాడు.. తల పైకెత్తి చూసాడు.. దూరంగా నీలంరంగు మేడ.. అదే అదే.. అడ్రస్ సుఖంగానే దొరికినందుకు తనలో తానే.. 'ఇ హే హే' అని నవ్వుకున్నాడు. అతికష్టంగా బురదలో నడుచుకుంటూ.. చిన్న గా దగ్గుకొంటూ.. నీలంరంగు మేడ సమీపించాడు. అందమైన గేటు.. గేట్ కి అటుఇటు పొడవాటి అశోకవృక్షాలు. "అమ్మాయీ.. అమ్మాయీ".. గట్టిగా పిలిచాడు. ఎవరూ తలుపు తీయకపోవడంతో దబదబా బాదాడు. సత్యసుందరి తలుపు తీసింది. "నేనమ్మా.. నన్ను 'చిరాకు' అంటారు.. సత్య నారాయణమూర్తి గారి ఇల్లు ఇదే కదమ్మా" "అవునండి ఇదే.. కాళ్లు కడుక్కోండి. నాన్న గారు మీరు వస్తారని చెప్పారు..”అంది సత్యసుందరి. "అమ్మానాన్న అర్జెంట్ పని మీద అమలాపురం వెళ్లారట కదా.. నాకు ఫోన్ చేసి.. కొన్ని విషయాలు చెప్పారులే. నీతో మాట్లాడి అన్ని విషయాలు నన్ను తెలుసుకోమన్నారు. తెలుసుకునేది ఏముందమ్మా.. మామూలు రామాయణమే, మామూలు భారతమే!" అంటూ తను కప్పుకున్న దళసరి రగ్గులాంటి గుడ్డ ను మడిచి తన గోతాం లో పెట్టాడు. మాసినగడ్డం.. గారపళ్ళు.. పిచ్చుకగూడు లాంటి తల.. ఈ ఆకారంలో ఉన్న అతడిని చూడగానే ఏవగింపు కలిగింది సత్యసుందరికి. కొరియన్ సోఫా ఉన్నా, ప్లాస్టిక్కుర్చీ చూపించి కూర్చోమంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/s2gTBUu53JY

Episode metadata supplied by the publisher feed · Published Feb 22, 2023

Embed this episode

Ready to play

మంత్ర తంత్రాల మాయల మరాఠీ | Manthra Thantrala Mayala Marati | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

0:00 31:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 31 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 22, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!