EPISODE · Dec 19, 2023 · 10 MIN
మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Manushulu' Marali Episode 9' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసుకోవాలని ఉవ్విళ్లూరాను. నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు. యాత్ర ముగిసిన తరువాత తిరిగి ఇంటికి రావాలని లేదు. కాశీలోనే ఉండిపోయి ఆ కాశీవిశ్వనాధుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్లు అశ్రుపూరితలైనాయి. పోనీ వృధ్దాశ్రమానికి వెళ్లిపోతామురా అబ్బాయి అంటుంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు. వాడి ముఖం చూసే మేము ఎక్కడకీ కదలలేక పోతున్నాం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9w2cndbIJJA
Embed this episode
NOW PLAYING
మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.