EPISODE · May 19, 2022 · 3 MIN
మర మనిషి కథ | Maramanishi Katha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
మర మనిషి కథ రచన: కిడాల శివకృష్ణ మనుషుల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. కానీ మర మనుషుల గురించి కిడాల శివకృష్ణ గారు రచించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా బోర్ గా ఉంది. టైం పాస్ కావడం లేదు అందుకే కథల పుస్తకాల కోసం వెతకడం మొదలు పెట్టాను. చేతికి ఒక కథల పుస్తకం దొరికింది. వెంటనే విషయ సూచికను పరిశీలించాను. అందులో రొటీన్ గా ఉండే కథల పేర్లు మాత్రమే కనిపించాయి. మరి కొన్ని పుస్తకాలు వెదికాను. ఈసారి మంచి కథల పుస్తకం దొరికింది. పేజీలు తిప్పి చూస్తే ‘మర మనిషి’ అనే కథ కనిపించింది, అరే.. ఇదేదో కొత్తగా ఉందే అనుకుంటూ చదవడం మొదలు పెట్టాను. నేను మరమనిషిని కాబట్టి నాకు చెప్పిన పనిని చేయడం మాత్రమే తెలుసు అని అనుకుంటున్నారా?? అస్సలు కాదు. నా అసలు పేరు హరి. నా జీవితం మొత్తం ప్రణాళిక ప్రకారం నడవాలి అన్నది నా లక్ష్యం. ఆ ప్రణాళిక వల్ల నేను మనిషిని కాస్తా మరమనిషి గా అయ్యాను. అయితే అదెలానో తెలుసుకుందాం రండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/nAqfNfzeJho
Embed this episode
NOW PLAYING
మర మనిషి కథ | Maramanishi Katha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.