మరచిపోవాలని మరచి తలుస్తున్నా | Marachi Povalani Marachi Thalusthunna | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 30, 2022 · 6 MIN

మరచిపోవాలని మరచి తలుస్తున్నా | Marachi Povalani Marachi Thalusthunna | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మరచిపోవాలని మరచి, తలుస్తున్నా..  రచన: కిడాల శివకృష్ణ సాయంత్ర కాలంలో చెరువు గట్టుపై మిత్రులతో కలసి, శివ మిరపకాయ బజ్జీలు తింటూ ఉన్నాడు. ఆ సమయంలోనే మంచి చల్లని గాలి తాకుతూ ఉంది. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు ఉరకలు వేస్తూ ప్రశాంతంగా ఉంది. బజ్జీలు తిన్న తర్వాత మాటలలో తమ ప్రేమ వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉంటే, ఒక్కసారిగా శివకి తన ప్రేయసి కళ్యాణి గుర్తుకు వచ్చింది. ఎందుకో శివ కళ్ళలో శివకే తెలియకుండా సముద్రం కనిపిస్తోంది. ఆ ఘటనను చూసిన శివ మిత్రులు “ఏరా.. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు..” అంటూ ఓదార్చ సాగారు. అప్పుడు శివ “ఏమీ లేదురా! గాలి ఎక్కువగా రావడం వలన నా కంట్లో నలుసు పడి కన్నీళ్లు వచ్చాయి” అంటూ నచ్చచెప్పి అందరినీ ఇంటికి పంపి అక్కడే కూర్చుండిపోయాడు. అయినా తన ప్రేయసి అయిన కళ్యాణిని మరచి పోవాలని  సులభంగా నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని మాత్రం శివ మరచిపోయి మరలా తలుచుకుంటూ తన ఊహాలలోకి వెళ్లి పోసాగాడు. తన ఊహా ప్రపంచంలో మూడు సంవత్సరాల వెనక్కి పోయాడు శివ. పదేడేళ్ళ  వయసున, తరగతి గదిలో కళ్యాణిని చూసేసరికి శివకి మతి పోయింది. చామంచాయ రంగుతో, చంద్రబింబం లాంటి ముఖంతో, చిరునవ్వులు పూయిస్తూ కిలకిల నవుతూ ఉంది కళ్యాణి.  ఆ సమయంలోనే శివ మనసులో నిలిచి పోయింది కళ్యాణి. తనతో మాట్లాడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శివ. ఆ ప్రయత్నాలలో మూడు సార్లు విఫలం అయ్యాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/qWrwWv3eVBs

Episode metadata supplied by the publisher feed · Published Aug 30, 2022

Embed this episode

Ready to play

మరచిపోవాలని మరచి తలుస్తున్నా | Marachi Povalani Marachi Thalusthunna | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

0:00 6:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 30, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!