EPISODE · May 15, 2022 · 3 MIN
మరణం ఒక్కటే శరణమా | Maranam Okkate Saranama | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
మరణం ఒక్కటే శరణమా రచన : కిడాల శివకృష్ణ “అవునూ.. మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను, మరి మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయినట్లేనా” అన్నాడు కిరణ్. “అవును. అందరూ పాస్ అయ్యారు కానీ మనతో పాటు చదివిన నరేష్ గాడు మాత్రం పాస్ అవ్వలేదు రా కిరణ్” అన్నాడు గణేష్. అప్పుడు కిరణ్ “నరేష్ గాడు పదవతరగతి లో నెంబర్ వన్ కదరా! వాడెలా ఫెయిల్ అవుతాడు రా గణేష్?” అన్నాడు . అప్పుడు గణేష్ “నిజమే! అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాలేదురా కిరణ్” అన్నాడు. “ఏమైంది వాడికి?” అన్నాడు కిరణ్. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/DjwRp6UMt2Q
Embed this episode
NOW PLAYING
మరణం ఒక్కటే శరణమా | Maranam Okkate Saranama | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.