EPISODE · Aug 13, 2022 · 14 MIN
మట్టిలో మాణిక్యం | Mattilo Manikyam | Telugu Short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మట్టిలో మాణిక్యం రచన : డా: షహనాజ్ బతుల్ నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, హాల్లో గోడ వద్ద క్రింద కూర్చొని, ఏకాగ్రతతో సీతాలు ఏదో పుస్తకం చదవటం గమనించాను. తను నన్ను గమనించలేదు. మెల్లిగా వెళ్లి, తనకు దగ్గరగా నిల్చొని చూసాను. చందమామ చదువుతుండింది. ఆశ్చర్యం, సంతోషము కలిగాయి. కథలు చదివేంతగా చదువు వచ్చేసిందా? సీతాలు మా ఇంటిలో పని మనిషి. కానీ ఎప్పుడూ నేను పనిమనిషిలా చూడలేదు. అభిమానంగా, ఆప్యాయతతో చూసేదాన్ని. తాను అందరి పనిమనిషుల్లాంటిది కాదు. ఏదీ అడగదు. ఎక్కువ పని చేసాను కాబట్టి ఎక్కువ డబ్బు లివ్వండి అని అడుగదు. పండుగ మామూళ్లు అడుగదు. పాత చీరలు అడుగదు. కానీ నేనే ఇచ్చేదాన్ని. అడగడం నాకిష్టము ఉండదు. నేనిచ్చింది సంతోషముగా స్వీకరించాలన్నది నా అభిమతం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/s98chd16e94
Embed this episode
NOW PLAYING
మట్టిలో మాణిక్యం | Mattilo Manikyam | Telugu Short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.